Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక భర్త కథ-విజయ్
విజయ్ చాలా ఆలోచనలు లోలోపల మెదులుతూ మెదడుకు ఇబ్బంది పెడుతూఉంటే ఆయన ఉన్న గదిలోకి వెళ్లిఆయన కు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని ఉండగానే ఆ అబ్బాయి గ్లాసు లో టీ పట్టుకుని వచ్చి విజయ్ కి ఇంకా పెద్దాయన కు ఇచ్చి బయటికి వెళ్ళిపోయాడు....

విజయ్ టీ తాగుతూ ఆయనతో ఏదో చెప్పబోతుండగా టీ ఎలా ఉంది అని అడిగాడు... బాగుంది అని చెప్పగానే నేనే పెట్టాను..నా కూతురే  నాకు నేర్పించింది అన్నాడు.....మళ్ళీ అదే చిన్న పిల్లల మనస్తత్వం ...ఆయన అలాగే తన కూతురు గురించి చెప్తు ఉంటే విజయ్ కి ఆయన కళ్ళల్లో తన  కూతురు పైన ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది...విజయ్ ఆయన ను మద్యలో ఆపుతూ ఇంతకీ ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది సార్ అన్నాడు...
చెప్తున్నవాడల్లా వెనక్కి తిరిగి అదిగో అక్కడుంది అంటూ గోడ వైపు చూపించాడు....అక్కడ గోడపైన ఒక ఫొటో కు దండ వేసి ఉంది.... ఆ ఫొటో లో ఉన్న అమ్మాయిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది.... కానీ గుర్తు రావడం లేదు.... అమ్మాయి మాత్రం అందంగా అంతకంటే అమాయకంగా ఉంది... ఆమె గురించి అడుగుదాం అనుకున్నాను కానీ ఆయన బాధపడతారు అని అడగలేదు... చిన్నగా సారీ సార్ అన్నాను... ఆయన ఫరవాలేదు అన్నట్టు సైగ చేసి మళ్ళీ మామూలు గా మాట్లాడుతూ అది జరిగిపోయిన విషయం దాని గురించి ఇప్పుడు ఎందుకు బాధపడడం ...అది వదిలెయ్ విజయ్ నీగురించి చెప్పు అనగానే నేను షాక్ అయిపోయాను...ఈయనకు నా పేరు ఎలా తెలిసింది?అనుకుంటూ ఆయనతో మీకు నా పేరు ఎలా....... అనేలోపు ఇంత కంగారు మనిషివేంటయ్య నువ్వు..... పొద్దున్నేమో పేరు పెట్టి పిలవలేదని బాధ ఇప్పుడు పిలిస్తే నేమో ఇలా...పెద్ద గొడవచ్చి పడింది నీతో.... అయినా నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టడం బాగోలేదని చెప్తున్నా...

నా పేరు భాయీజాన్...నేను ఒక ఆయుర్వేద మరియు మానసిక వైద్యున్ని....ఒక పని మీద చెన్నై నగరానికి బయలుదేరి వెళ్ళి వచ్చే టైం లో ఒక చోట ఛోటు గాడికి మూత్రం వచ్చి ఆగా...సరిగ్గా అప్పుడే నీకు ఆక్సిడెంట్ జరిగింది....నేను ఛోటు వచ్చే సరికి నువ్వు స్పృహలో లేవు.... నిన్ను ఇక్కడి కి నేనే తీసుకుని వచ్చాను...రోజు నాతో పాటు ఛోటు నిన్ను చూసుకునేవాడు....నిన్ను తీసుకొచ్చినప్పుడు నీ పర్సులో నీ డీటెయిల్స్ దొరికాయి... అలా నీ పేరు అడ్రస్ సంపాదించాను...రెండు రోజుల తర్వాత నీ అడ్రస్ ద్వారా ఫోన్ నంబర్ కనుక్కుని మీ ఇంటికి ఫోన్ చేసాను... కానీ అవతల ఫోన్ ఎత్తిన ఆడమనిషి నువ్వు ఏమైపోయినా తమకు అవసరం లేదన్నట్లు మాట్లాడింది... అందుకే మళ్ళీ వాళ్లకు ఎప్పుడూ ఫోన్ చేయలేదు... అంటూ ముగించాడు...

 మీ భాయిజాన్   Namaskar
[+] 15 users Like bhaijaan's post
Like Reply


Messages In This Thread
RE: ఒక భర్త కథ-విజయ్ - by Sruthisexy - 19-12-2019, 09:37 AM
RE: ఒక భర్త కథ-విజయ్ - by Sruthisexy - 09-01-2020, 12:29 AM
RE: ఒక భర్త కథ-విజయ్ - by bhaijaan - 09-02-2020, 04:01 PM



Users browsing this thread: