14-02-2020, 10:31 AM
15 నిమిషాలు పెద్దయ్య ఏదైతే పని చేయడం మొదలెట్టారో దానినే నేను కృష్ణగాడు చేసాము .
బాబు మహేష్ ...........నీ పాద స్పర్శతో నా పొలం ఎంత సంతోషిస్తోందో చూడు అని గాలికి అటూ ఇటూ ఊగుతున్న పైరుని చూపించి పరవశించిపోయి , ఇక చాలు మహేష్ చూడు ఇలాంటి ఆనందమే పొందడం కోసం ఊరి జనమంతా వాళ్ళ వాళ్ళ పొలాల్లో నీకోసం ఎంత ప్రేమతో వేచి చూస్తున్నారో వెళ్ళండి అని సంతోషన్గా చెప్పారు .
థాంక్స్ పెద్దయ్యా ..........అనిచెప్పి గట్టుపైకెక్కి ప్రక్క పొలంలోకి వస్తుంటే , ఒక అమ్మ మురిసిపోతూ ఏమండీ వెళ్లి జాగ్రత్తగా పిలుచుకొనిరండి అని మాటల్లో చెప్పలేని ఆనందంతో చెప్పింది . ఆయన చేతులను పట్టుకుని అమ్మ దగ్గరికివెళ్లి చూపించినట్లు చేసాను . అంతే వాళ్ళ ఆనందానికి అవధులు లేకపోయాయి.
మరికొద్దిసేపటికే పెళ్ళామా .......... మీ అక్కాచెల్లెళ్ళు చూడు ఎలా ఈర్శ్యతో చూస్తున్నారు . ఇంకాస్త ఆలస్యం చేస్తే వచ్చి మనల్ని మాటలు అని అవసరమైతే కొట్టి మన బుజ్జి దేవుణ్ణి తీసుకెళ్లిపోయేలా ఉన్నారు అనిచెప్పారు .
అప్పుడే సమయం అయిపోయిందా అని లేచి చూసి అవునండోయ్ అని అమ్మ నవ్వుకోవడం చూసి , మేము కూడా నవ్వుకున్నాము .
బుజ్జి మా పొలాన్ని పావనం చేసినందుకు మేము ఏమిచ్చుకోగలం .........
అమ్మా ఒకే ఒక ముద్దు అని బుగ్గను చూపించాను .
ఒకటేంటి అని రెండు బుగ్గలపై సంతోషంతో ముద్దుల వర్షమే కురిసింది .
ఏమండీ జాగ్రత్తగా గట్టుపైకి వదలండి అని అమ్మ సంతోషంతో చెప్పడంతో గట్టుపైకి చేరి తరువాత పొలం వైపు అడుగులు వేశాము .
అలా ఎండలోనే మధ్యాహ్నం వరకూ ఒక్కొక్కరి పొలాల్లో వాళ్ళు చేస్తున్న పనిని చూసి 15 --15 నినిషాలపాటు పనిచేసాను . వాళ్ళ పారవశ్యాన్ని చూసి చాలా చాలా ఆనందించాను .
మహేష్ మధ్యాహ్నం అయ్యింది ఆకలి వేస్తూ ఉంటుంది భోజనం తిందాము అని అందరూ ఒక పెద్ద చెట్టు కిందకు కట్టుకొచ్చిన వంటలను తీసుకొచ్చి ముందు ప్రేమతో మాకు తినిపించి ముచ్చట్లలో పడిపోయి తిన్నారు .
ఇంత సంతోషమైన ఒకరోజు వస్తుందని అందరమూ ఇలా ఒకచోట చేరి ఇలా ఆనందాన్ని పొందుతాము అని ఊహించను కూడా ఊహించలేదు . అంతా మా బుజ్జి దేవుడి వలనే అంటూ సంతోషంతో పైకెత్తి చుట్టూ తిరిగారు . కాసేపు రెస్ట్ తీసుకుని మళ్లీ పొలంలోకి అడుగుపెట్టబోతోంటే మాకోసమే అన్నట్లు మబ్బులు మేఘాలు ఒక్కొక్కటే చేరుతూ ఎండ అనేదే లేకుండా చేశాయి . అందరి ఆనందం మిన్నంటింది .
ఒక్కొక్క పొలంలో పనిచేసుకుంటు పోతూ ........
రేయ్ కృష్ణా ఇది మా పొలమే అనేంతలో కృష్ణగాడి అమ్మానాన్నలు సంతోషంతో మాదగ్గరకువచ్చి , మన బుజ్జి దేవుడితో పనిచేయించుకోవడమే కాదు మరియు ముద్దులుపెట్టడమే కాదు గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి చూడండి పాపం వొళ్ళంతా ముఖం పై చెమట ఎలాపట్టిందో అని నాకు మంచినీళ్లు తాగించి చీర తుడుస్తూ ఇంతకు ముందు పని చేయించుకున్న అమ్మలకు వినిపించేలా గట్టిగా చెప్పింది .
అంతే ఆ అమ్మలు పరుగునవచ్చి తమ చీర కొంగుతో తుడవబోతోంటే ...........మాకు లభించేదే కాస్త సమయం ఇది మాది మేము చూసుకోగలం అని నవ్వుతూ వెనక్కు పంపించేసింది .
నన్ను క్షమించు మహేష్ అని అమ్మలు బాధపడుతూ వెళుతోంటే రా అక్కయ్యలూ చెల్లెళ్ళూ ....... అని కృష్ణగాడి అమ్మ పిలిచింది .
సంతోషంతో వెనక్కు పరుగునవచ్చి చెమటను తుడిచి ప్రేమతో కురులను స్పృశించారు .
మీరు ప్రేమ చూపించడం అయితే మేము మా దేవుణ్ణి మా పొలంలోకి పిలుచుకునివెళతాము అని మాఇద్దరి చేతులు పట్టుకుని అమ్మ ఒకదగ్గరికి తీసుకెళ్లి ఏమండీ ఈ సంతోషం చాలు అని పొంగిపోయి , పనిచేయకుండా అలా సెదతీరండి చాలు అని చెప్పారు .
అమ్మా అయితే మీ నుండి డబ్బులు తీసుకొనే తీసుకోను ...........
అమ్మో ..........అందరితోపాటు మాకు కూడా ఆ అదృష్టం కావాలి అని పొలంలోకి పిల్ల కాలువల ద్వారా నీటిని ఎలా వదలాలో చూపించారు . కృష్ణగాడితోపాటు కొద్దిసేపు అలాగే నీటిని పట్టాము.
ఇంకా లెక్కలేనంతమంది అమ్మలు మాకోసం ఆశతో ఎదురుచూస్తుండటం చూసి రేయ్ మహేష్ ఇంత చిన్న వయసులోనే నీ జన్మ ధన్యం అయిపోయిందిరా , నీ ఫ్రెండ్ అయినందుకు నాధికూడా అని సంతోషంతో నవ్వుకుని , ఒక్కొక్కరి దగ్గర 15 నిమిషాలు అన్నా రెండు రోజులకు ఊరిచుట్టూ ఉన్న అందరి పొలాలలో అడుగుపెట్టడం కష్టం రా కాస్త సమయం తగ్గించాలి అని నవ్వుతూ చెప్పాడు .
రేయ్ కృష్ణా అదేదో నువ్వే చూసుకుని దారిని చూపించాలిరా అని భుజం పై చేతులువేసుకుని 15 ......10 .......5 ......ఇలా అందరినీ తృప్తిపరుస్తూ సాయంత్రం వరకూ అమ్మల మరియు ఊరి జనాల ప్రేమలలో తడిసి ముద్దయిపోతూ ఉత్సాహంతో వాళ్ళు చేస్తున్న పనిని చూసి చేస్తూ పోయాము .
బాబు మహేష్ చీకటి పదే సమయం అయ్యింది ఈరోజుకు చాలు అనిచెప్పారు .
అవును పెద్దయ్యా ..........ఇంటిదగ్గర అక్కయ్య మాకోసం ప్రేమతో ఎదురుచూస్తూ ఉంటుంది అనిచెప్పాను .
అయితే బండి తీసుకొస్తాను........ మహేష్ నీళ్ల దగ్గరకువెళ్లి శుభ్రన్గా కాళ్ళుచేతులు ముఖం కడుక్కోండి అనిచెప్పారు .
కృష్ణగాడి టైమింగ్ వలన మొదటిరోజే సగం పైన పొలాలను కవర్ చెయ్యడంతో యాహూ.........అని ఇద్దరమూ చేతులెత్తి కొట్టుకుని నీళ్ళల్లో గెంతులేస్తూ శుభ్రం చేసుకుని ఇంకా ఉత్సాహంతోనే ఉండటం చూసి బండి తీసుకొచ్చిన పెద్దయ్య చాలా ఆనందించారు .
బండి ఎక్కుతున్న మా భుజాలను తాకి మా బుజ్జిదేవుడి చాలా స్ట్రాంగ్ అంటూ సంతోషించారు . పెద్దయ్యా ........ఈవిషయం మాత్రం అక్కయ్యకు తెలియకూడదు అని చెప్పాము.
మా వెనుకే అందరూ పనిముట్లను శుభ్రం చేసుకుని అమ్మలయితే సంతోషన్గా ముచ్చట్లతో ఊరిలోకి చేరుకున్నారు .
కృష్ణగాడిని వాళ్ళింటి దగ్గర వదిలేసి వీలయితే రాత్రికి లేకపోతే ఉదయమే కలుద్దామురా అని చెప్పి ఇంటికి చేరుకున్నాము .
బుల్లెట్ సౌండ్ వినిపించగానే అక్కయ్య పరుగున గేట్ దగ్గరకు వచ్చింది .
అక్కయ్యా ...........అంటూ పరుగునవెళ్లి అమాంతం అక్కయ్యను హత్తుకున్నాను .
పెద్దయ్యకు థాంక్స్ చెప్పి , తమ్ముడూ వచ్చేసావా .......... మ్మ్మ్మ్మ్........ఆఅహ్హ్.......కమ్మటి మట్టి సువాసన అంటూ వొంగి తలపై ప్రాణంలా ముద్దుపెట్టింది .
గ్రౌండ్ లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ..........
కరెక్ట్ అని నన్ను హత్తుకునే లోపలికి పిలుచుకొనివెళ్లి ఉదయం నుండి ఆడి ఆడి అలసిపోయి ఉంటావు అని సోఫాలో ప్రక్కనే కూర్చోబెట్టుకొని ప్రాణంలా హత్తుకొని పదే పదే ఇష్టంతో మట్టి వాసనను నా ఒంటి నుండి చేతిని అందుకొని ముక్కు దగ్గరకు తీసుకెళ్లి పీల్చి భలే ఉంది తమ్ముడూ , ఈ వాసనకు నిన్ను కొరుక్కుని తినేయ్యాలనిపిస్తోంది అని ఏకంగా బుగ్గను కొరికేసింది .
నా బంగారుకొండ వచ్చేసావా నాన్నా .............5 గంటల నుండి ఈ ఒక్క గంటలో మీ అక్కయ్య వంద సార్లకు పైగా ఏ చిన్న చప్పుడు వినిపించినా తమ్ముడూ అని పరుగున గేట్ దగ్గరకువెళ్లి నువ్వు కాదని తెలుసుకుని నిరాశతో వచ్చి ఒక్కదగ్గర కూడా కుదురుగా కూర్చోవడం లేదు అని ఒక గ్లాస్ లో నీళ్లు , ఒక గ్లాస్ లో ఫ్రూట్ జ్యూస్ మరొక గ్లాస్ లో బూస్ట్ , ఒక గిన్నెలో ఇచే క్రీమ్ తీసుకొచ్చి మా ముందు ఉంచింది .
లవ్ యు అమ్మా .........అని ఇద్దరమూ ఒకేసారి పలికి ఒకరినొకరు చూసుకుని సంతోషంతో నవ్వుకుని , కళ్ళల్లో చెమ్మతో లవ్ యు అక్కయ్యా ..........కాస్త ఆలస్యం అయ్యింది అని బదులిచ్చాను .
నా ప్రాణమైన బుజ్జి తమ్ముడికోసం ప్రేమతో వేచి చూడటంలో కూడా మాంచి కిక్కు ఉంది తమ్ముడూ లవ్ యు అంటూ గుండెలపై హత్తుకొని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టింది .
మా అక్కయ్య ఒడిలో సేదతీరాలను ఉంది బాగా అలసిపోయాను అని లేచి ఏకంగా అక్కయ్య తొడలపై కూర్చుని గువ్వపిల్లలా గుండెలపై వొదిగిపోయాను .
అక్కయ్య ఆనందానికి అంతేలేనట్లు నా బంగారం ఉమ్మా.......అంటూ నుదుటిపై పెదాలను తాకించి రెండుచేతులతో ప్రాణంలా నన్ను చుట్టేసి మురిసిపోతోంది .
ఒసేయ్ మురిసిపోయింది చాలు మన బంగారానికి ఏదికావాలో అడిగి తాగించు నేను వెళ్లి నా బుజ్జి నాన్న కోసం ఇష్టమైన బిరియానీ చేస్తాను అని చెప్పింది .
Wow బిరియానీ అని పెదాలను తడుముకుని సంతోషం పట్టలేక అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టాను .
చేసేది నేను ముద్దులు మాత్రం దీనికి అని అమ్మ తియ్యని అలకతో వెళ్లిపోతోంతే .....
లవ్ యు అమ్మా ............బిరియానీ మాత్రం అధిరిపోవాలి అని అక్కయ్యతోపాటు నవ్వుకున్నాను .
తమ్ముడూ అంటూ మొదట నీళ్లు తాగించి ఏది కావాలి జ్యూస్ , బూస్ట్ or ఐస్ క్రీమ్ అని ముద్దుచేస్తూ అడిగింది .
అక్క.......య్యా.........ice క్రీ........మ్......... అని అక్కయ్య వెచ్చని ఒడిలో మత్తుగా బదులిచ్చాను .
సరే అని స్పూన్ తో కొద్దికొద్దిగా తినిపిస్తూ ఉండగానే అక్కయ్య మీదకు ఎగబ్రాకి మత్తుగా నిద్రలోకి జారుకున్నాను ...........
నెక్స్ట్ స్పూన్ తినకపోవడంతో బుజ్జాయిలా నిద్రపోతుండటం చూసి ఐస్ క్రీమ్ తినేసి ప్రక్కనపెట్టేసి లాలిపాట పాడుతూ చేతులతో జోకొడుతూ ముద్దులతో ముంచేస్తూ ..............నా ఒంటి నుండి వస్తున్న మట్టివాసనను ఇష్టంతో పీల్చి ఎంజాయ్ చేస్తోంది.
తల్లి నా బుజ్జి నాన్నకు ఏమైనా తాగించావా లేదా అని అమ్మ హాల్ లోకి వస్తుంటే ....
ష్ ష్ ..........అని సైగచేసి నిద్రపోతున్నాడు అని నన్ను హత్తుకొని నుదుటిపై బుగ్గను తాకించి పరవశించిపోతోంది .
వెంటనే నోటిని చేతులతో మూసేసుకుని గజ్జెలు చప్పుడు కూడా చెయ్యకుండా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చిన దారినే వంట గదిలోకి వెళ్లిపోవడం చూసి అక్కయ్య ముసిముసినవ్వులు నవ్వుకుని జోకొట్టింది .
************
బిరియానీ అయ్యింది అని అమ్మవచ్చి చెప్పడంతో రాత్రి 9 గంటలకు తియ్యని ముద్దులతో తమ్ముడూ ............మధ్యాహ్నం ఎంత తిన్నావో ఏమిటో లేచి తిని మళ్లీ ఇలాగే హాయిగా పడుకో అని ప్రేమతో చెవిలో గుసగుసలాడింది అక్కయ్య .
మ్మ్మ్మ్మ్..........అంటూ అక్కయ్యను మరింత చుట్టేసి నెమ్మదిగా కళ్ళుతెరిచి పూర్తి అలసిపోయినట్లు మత్తుగా మూలిగి , ఉఫ్ఫ్.......... బిరియానీ వాసన అక్కయ్యా ...... ఆకలి అని గుండెలపై వాలిపోయాను .
అక్కయ్య తియ్యదనంతో నవ్వుతోంటే , అమ్మ కూడా నవ్వి నాన్నా ......... ఉదయం నుండి ఎండలో ఆడావు , 10 నిమిషాలలో ఫ్రెష్ గా స్నానం చేయించి తినిపిస్తాము అని చెప్పింది .
అక్కయ్య వద్దు .........అని సడెన్ గా అరిచి వెంటనే నాకు uneasy గా ఉందేమోనని మనసులోని కోరికను అణుచుకుని సరే అమ్మా అని బదులిచ్చింది .
మా అక్కయ్య వద్దు అన్నదంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది , ఏమిటక్కయ్యా అని అడిగాను .
ఏమీ లేదు తమ్ముడూ నాకు కూడా ఆకాలేస్తుంది తొందరగా స్నానం చేసివద్దాము పదా అని లెవబోతోంటే .........
మా అక్కయ్య మనసులో ఏదో ఉంది కళ్ళల్లో కనిపిస్తోంది , ఏమిటో అర్థం కావడం లేదు లవ్ యు లవ్ యు చెప్పక్కా .........అని బుగ్గలను అందుకొని ప్రేమతో అడిగాను .
ప్చ్ ..........ఏమీ లేదే .........
అయితే నేను స్నానం చెయ్యను , బిరియానీ కూడా తినను అని లేచి ప్రక్కనే కూర్చున్న అమ్మ ఒడిలో కూర్చుని ఏదో దాస్తోంది అమ్మా అని అటువైపు తిరిగాను .
ఒసేయ్ ఏమిటో చెప్పవే అని అమ్మ అక్కయ్య తలపై ప్రేమతో మొట్టికాయ వేసింది . అమ్మా .........అని తలపై చేతిని పట్టుకుంది .
అంతే నాకు వెంటనే నవ్వు వచ్చేసి నవ్వుతున్నాను .
అమ్మ నన్ను గట్టిగా చుట్టేసి ఘాడమైన వాసన పీల్చి నాన్నా ......... నీ వొంటిలో నుండి మాంచి వాసన వస్తోంది ఇలాగే నిన్ను హత్తుకొని ఉండిపోవాలని ఉంది అని బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టింది .
కదా అమ్మా .........అందుకే స్నానం వద్దన్నాను . రాత్రన్తా నా బుజ్జి తమ్ముడిని గట్టిగా హత్తుకొని ఆ కమ్మటి వాసనను పీలుస్తూ , బుగ్గలను చేతులను కొరుక్కుని తినేస్తూ పడుకోవాలని తియ్యని కోరిక అనిచెప్పింది .
అంటే నాకొరిక తీరదా ............ ఈ ఒక్కరోజు నా బంగారాన్ని నీలాగే హత్తుకొని నువ్వేమైతే చెయ్యాలనుకున్నావో అదే నా మనసులో కూడా మెదిలింది అని ఆశతో చెప్పింది .
అమ్మో .........అని వెంటనే నన్ను అక్కయ్య లేపి తన ఒడిలో కూర్చోబెట్టుకొని , no way ..........నేను నా తమ్ముడూ మాత్రమే అని నా బుగ్గను పెదాలతో అందుకొని గట్టిగా చుట్టేసింది .
మా అక్కయ్య కోసం ఉదయం వరకూ స్నానం చేసేది లేదు అని చెప్పడం ఆలస్యం ,
లవ్ యు లవ్ యు లవ్ యు తమ్ముడూ .........అని బుగ్గను కొరికేసింది .
స్స్స్.........అమ్మా ..........అని బుగ్గపై రాసుకోబోతోంటే ........
లవ్ యు తమ్ముడూ లవ్ యు అని కొరికిన చోట ముద్దుల వర్షం కురిపించి , దీనికే ఇలా అయితే రాత్రన్తా బుగ్గలను , ఛాతీని , భుజాలను , చేతులను మరియు కడుపుని కొరుక్కుని తినేస్తాను . అప్పుడు ఎంత అరిచినా ఏమి లాభం లేదు లోపలి నుండి డోర్ లాక్ చేసేసి దాచేస్తాను అని నన్ను చుట్టేసి భుజం పై షర్ట్ మీదనే కొరికేసింది .
తియ్యని నొప్పితో అమ్మా .........అన్నాను .
ఒసేయ్ అలాచేస్తే ఉదయానికల్లా ...........వొళ్ళంతా పంటి గాట్లే ఉంటాయేమో .......,
అదంతా నేను నా తమ్ముడూ చూసుకుంటాము , ముందు నువ్వెళ్ళి బిరియానీ తీసుకురా తినేసి మేము రూంలోకి వెళ్లిపోవాలి అని అమ్మను సోఫాలో తోసింది .
అంతేలేవే మీరిద్దరూ ఎప్పుడూ ఒక్కటే అని తియ్యని కోపంతో వంట గదిలోకి వెళుతోంటే .........
ఇద్దరమూ చిలిపిగా నవ్వుకున్నాము . నా బంగారుకొండ అని భుజం పై నుండి నడుముచుట్టూ చేతులువేసి ఏకమయ్యేలా వెనక్కు హత్తుకొని మరొక భుజం పై ప్రాణంలా కొరికేస్తోంది .
అమ్మ ప్లేట్ లో బిరియానీ చికెన్ ఫ్రై తీసుకొచ్చి మా ముందు టేబుల్ పై కూర్చోగానే చూసి ఉమ్మ్......... అంటూ వాసన పీల్చి పెదాలను తడుముకుని , అమ్మా ......ఆ ఆ .......అని నోటిని పూర్తి. తెరిచాను .
నాన్నా ........మీకోసమే అని నా తలపై ముద్దుపెట్టి చికెన్ ఫ్రై గ్రేవీ తో కలిపి ఎముక లేని చికెన్ ముక్కను ముద్దలో ఉంచి దానిపైన ఉల్లిపాయ ముక్కను ఉంచి , నాన్న ఇందా అంటూ నోటిలో పెట్టింది .
నోటిని మూసి ఆఅహ్హ్హ్.........అమృతం అని కళ్ళుమూసుకుని మూలుగుతూ తిన్నాను .
తమ్ముడూ అంత రుచిగా ఉందా అని ఆత్రంతో పెదాలను తడుముకుని అమ్మా నాకు అని నోరుతెరిచింది .
Exact గా నాకు ఎలా తినిపించిందో అలాగే కలిపి అక్కయ్యకు తినిపించింది .
రుచి చూసి మ్మ్మ్...........సూపర్ అంటూ కళ్ళుమూసుకుని నములుతూ చేతివేళ్ళతో అదిరిపోయింది అని సైగచేసి , కళ్ళుతెరిచి ఇద్దరమూ ఒకేసారి ఇప్పుడు మా అమ్మకు అని చెప్పి గట్టిగా హత్తుకొని నవ్వుకున్నాము .
లవ్ యు అని బిరియానీ మాత్రమే తినబోయింది .
అలా కాదు అమ్మా అని ఒకదాని తరువాత ఒకటి చెప్పి ఉల్లిపాయ కూడా అని గుర్తుచేసి , yes ఇప్పుడు అని ఇద్దరమూ చెప్పాము .
నా బంగారుకొండలు అని తియ్యని సిగ్గుతో నోట్లోకి తీసుకొని మాలాగే మ్మ్మ్మ్మ్.......అంటూ మైమరిచిపోయి తినింది .
ముగ్గురమూ మూసిముసినవ్వులు నవ్వుకుని ప్లేట్లు ప్లేట్లు ఖాళీచేసి తృప్తిగా తినేసి లవ్ యు అమ్మా అని ఒకేసారి అమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టాము .
అమ్మ మురిసిపోయి లవ్ యు నాన్నా లవ్ యు తల్లి అని చల్లని నీటిని తాగించి , ఇక మీరు మాత్రమే వెళ్ళండి అని ముసిముసినవ్వులతో ప్లేట్ తీసుకుని వంట గదిలోకి వెళ్ళిపోయింది .
నెక్స్ట్ మేము చెయ్యబోయేది అదేనని నా భుజం పై కొరికేస్తూ ఏకమయ్యేలా హత్తుకుంది .
అక్కయ్యా ............పాపం కృష్ణగాడు కూడా నాతోపాటు కష్టపడ్డాడు , అదే అదే ఆడుకుని , వాడికి అమ్మ బిరియానీ అంటే చాలా ఇష్టం .
పిలుద్దామా .........లేక బాక్స్ లో పెట్టి ఇవ్వనా అని ఆడిగింది అక్క .
పాపం అలసిపోయి ఉంటాడు బాక్స్ అయితే బెటర్ వెళ్లి ఇచ్చేసి వస్తాను అనిచెప్పాను .
మేము లేచి వంట గదివైపు వెల్లెలోపు అమ్మ పెద్ద బాక్స్ లో కృష్ణగాడితోపాటు ఇంట్లో అందరూ తినేంత ఇచ్చింది .
లవ్ యు అమ్మా ..........అని ప్రేమతో హత్తుకొని , అక్కయ్యతోపాటు గేట్ వరకూ వెళ్లి, అక్కయ్యా చలి ఎక్కువగా ఉంది మీరు ఇక్కడే ఉండండి . పరుగునవెళ్లి నిమిషంలో ఇచ్చేసి వచ్చేస్తాను అనిచెప్పాను .
తమ్ముడూ చీకటిగా ఉంది నెమ్మదిగానే వెళ్ళిరా అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి గేట్ దగ్గరే నిలబడింది .
అక్కయ్య చెప్పినట్లు నెమ్మదిగానే వెళ్లి రేయ్ కృష్ణా , అమ్మా ........అంటూ లోపలికివెళ్లి వాడికి ఇష్టమని మీకోసం కూడా అమ్మ చేసిన బిరియానీ తెచ్చాను అని అందించి వాళ్ళ సంతోషాన్ని చూసి ఆనందించి కృష్ణగాన్ని కౌగిలించుకుని గుడ్ నైట్ రా రేపు ఉదయమే కలుద్దాము అని పరుగునవచ్చి అక్కయ్యా చేతిని అందుకొని లోపలికివచ్చి గేట్ వేసి ఇక మీ ఇష్టం అక్కయ్యా ముద్దులే పెడతారో లేక కొరుక్కుని తినేస్తారో అని లోపలికివచ్చి వంట గదిలో ఉన్న అమ్మకు గుడ్ నైట్ చెప్పి పైన మారూంలోకి చేరుకుని బాత్రూం కు వెళ్లొచ్చి బెడ్ పై వాలిపోయాము.