09-02-2020, 10:58 AM
(08-02-2020, 10:49 PM)srinivaspadmaja Wrote: ఇన్ని రోజులు వేరే కధలు చదివే టైం దొరకలేదు, టైం దొరకగానే నేను మొదట చదివింది తోడికోడళ్లు, ఇప్పుడు కోడలు పిల్ల సూపర్ ఆమని గారు చాల బాగా రాస్తున్నారు మిగితా కధ ఎలా వుండబోతాందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను
చాలా సంతోషం srinivaspadmaja గారు. కొద్దిగా వీలు చూసుకుని చదవండి. నైట్ షిఫ్ట్ కథ కూడా ఒకసారి చదవండి.