24-11-2018, 09:46 AM
అదే రోజు సమయం 12 గం. మల్కాపురం.... నేవినగర్ మేయిన్ గేట్ దగ్గర నూకాలు ,వాడి భార్య అప్పలకొండ నిలబడి ఉన్నారు.... అక్కడే ఆఫిస్ లో ఫ్రహ్లాద్ జేనా పెటి ఆఫిసర్ , మాములుగా అయితే లోకల్ వ్యాపారులు గేట్లో రెజిస్టర్ లో పేరు రాసి డ్యూటి లో ఉన్న సెంట్రీ తో చెప్పి వెలుతారు .... కాని ఇప్పుడు స్థితి కాస్త వేరు యుద్ద మేఘాలు కమ్ముకొన్నవి యుద్దం ప్రఖ్యాపించ బడింది సెక్యురిటి టైట్ అయ్యింది అందులో భాగంగా డ్యూటి లో ఉన్న జేనా (po) బండిలో సామాన్లు చెక్ చెయ్యసాగాడు ఎక్కువ సామాన్లు లేవుకొన్ని పాత డబ్బాలు ఇంకా.......... అఁతే షాక్ కొట్టినట్లు ఒక్క జంపులో అఫిసులోకి దూసుకు వెల్లాడు....
INS సర్కార్ లో నేవల్ పోలిస్ తో ఫోన్లో మాట్లాడసాగాడు...... హాః సర్...... కబాడి సమాన్ వాలా సర్,....... రెండు లైఫ్ జాకెట్లు సర్........ Yes సర్ ,ఆపి ఉంచాను సర్, యస్ సర్..... uss daiblo sir, ........పాసిటివ్ సర్
హాః సర్, .....జీ సర్ ......ఠీక్ హై సర్...
ఫోన్ కట్ చేసి వచ్చాడు.
జేనా( po) స్వస్తలం... ఒరిస్సా-అంద్రా బార్డర్ లో బరంపూర్ తెలుగు వచ్చు....... ఇక. నూకాలు, అప్పలకొండ గురించి....... పాత న్యూస్ పేపర్ ఇనుపసామాను, ప్లాస్టిక్ సామాను, ఖాలి సీసాలుకొనేవాల్లు ....... తోపుడు బండీ తో తిరుగుతూ ఉంటారు.
జేనా "నేవల్ పోలిస్ వస్తుంది అంత వరకు మీరు ఇక్కడే కూర్చోండి". అంటూ తన శైలి లో విచారణ (interrogation) చెయ్యడం మొదలు పెట్టాడు.
ఎం అవుతుందో అర్థ కాకా అక్కడే కింద కూర్చుండిపొయారు ఒకరి మొఖాలు ఒకరు చూసుకొఁటు......
మీ పేర్లు ఏంటీ.......... అడిగాడు
"నా పేరు నూకాలండి......... ఇది నా భార్య అప్పలకొండా అండి.....ఎందుకండి నేవి పోలిస్ వచ్చేదీ ,....?
అదేమిపట్టించుకోకుండా జేనా
"మీ ఇల్లు ఎక్కడా"?
"చావుల మదం దగ్గర ఓ గుడిసేసుకొని ఉంటున్నామండి" నూకాలు ఒక చుట్ట తీసి నోట్లో పెట్టుకొని ముట్టించుకొంటు
"ఇవి ఎక్కడ దొరకాయి మీకు" లైఫ్ జాకెట్లు చూయిస్తూ అడిగాడు
చుట్ట కాలుతున్న బాగం నోట్లో పెట్టుకొని బలంగా దమ్ములాగి చుట్ట అప్పలకొండ కు ఇస్తూ "మా యాపరం అంత గంగరాజు గారికండి ఇచ్చేది..... మన భీచి దగ్గర అంకాళమ్మ గుడి వెనకాలండి ఆనగారి కొట్టు , నిన్న యాపరం అక్కడే ఇచ్చేసి అక్కడే అంఖాలమ్మ గుడి దగ్గరే పడుకుండి పొయామండి పొద్దున లేచి సముద్రపు ఒడ్డుకెల్లామండి........ మన పనులు అవి చెసుకోవాలి కదండి.......అక్కడే ఇసుకలో కనపడ్డాయండి.... మరేమో ఇంకో సఁగతండి..
నీరంతా కిరోసిన్ వాసనండి కాని కిరోసిన్ కాదండి ఎదో నల్లగా నూనెలా ఉందండి.....
కడుక్కోడానికి కాస్త ఇబ్బందండి....." నూకాలు చెప్పడం ఆపి అప్పలకొండ వైపు చెయ్యి చాపాడు చుట్ట కోసం .......
"ఇవి ఎక్కడ దొరకాయి అని అడిగా".... జేనా కాస్త అసహనంగా.....
చుట్ట రెండు దమ్ములు లాగి నూకాలుకిస్తు "అదే కదండి చెపుతా అక్కడే భీచీ లో కనపడ్డాయండి నే చెబుతా ఉన్నానండి ఈ దొంగ సచ్చినోడికి ....... ఉహు వినలేదండి.....
పేగా ఒసీ అప్పలకొండ మనం తీసుకెల్లక పోతే
వెరెవడో తీసుకెలతాడు ......... రెండురూకలు
ఆడికెల్తాయే,....... మనెం తీస్కెల్తే ఆ రెండు రూకలు మనకొస్తయే అన్నాడండి, దాంతో నేనే తీసుకెల్లి ఈ బండ్లో వేసానండి......." అప్పలకొండ చెప్పింది.
"అక్కడ ఏదన్న బోటు మునిగిందా...? డీసిల్ వాసన ఎందుకూ.....?జేనా అడిగాడు.
అంతలో నేవి జీపు వచ్చింది లైఫ్ జాకెట్ల తో
పాటు ఇద్దరిని Hq office కి తరలించారు.
ఆ తరువాత గంట లో వైజాగ్ హార్బర్ చార్ట్ ఓపన్ చేసి హైవాటర్, లో వాటర్ కరెంట్ దిశ, వేగతల తో లెక్కకట్టి ఫేర్ వే బోయ్ నుండి అర మైలు రెడియస్ లో షిప్స్ డైవర్స్ తో సెర్చ్ మొదలైయింది
7 వ తేది 130 meter ల లోతులో ఘాజి ఉన్నట్లు నిర్దారన జరిగింది.......
9వ తేది ఘజి పతనం బయటిలోకానికి వెల్లడి చేేసారు.......
16 వ తేది పాకిస్తాన్ పరాజయం స్వీకరించిఁది
మన ఘనవిజయం....... తూర్పు పాకిస్తాన్
ఇక నుండి బంగ్లాదేశ్ ......
గజేంద్రన్ పెటి ఆఫిసర్ ఇక చీఫ్ పెటి ఆఫిసర్
ఒక సఁవత్సరము తరువాత 22 ల సర్వీస్ తో
రిటైర్ అయ్యాడు.
Lt. శ్రీవాత్సవ కుNSM ..... ఇఁకో 4 సం. తరువాత కమాండర్ గా రిటైర్ అయ్యాడు
RAW Chief కౌ ఇచ్చిన మాట ప్రకారం south zone డెప్యుటి చీఫ్ గా నియమితుడయ్యాడు......
ఆతరువాత.........
రిటైర్ చేసిన గజేంద్రన్ కు 6ఏల్ల తరువాత
ఒక లెటర్ వెతుకుతూ వచ్చింది, కమాండర్
శ్రీవాస్తవా ,తన పాత నావల్ ఇంటలీజన్స్ ఆఫిసర్ మద్రాస్ లో తనని కలవమని, తేది, సమయం, స్థలం ఇచ్చాడు
మే- 14 ,ఆదివారము ,సమయము - 6 pm , స్థలము -మరీనా బీచ్ లో.....
అలా మల్లీ మొదలైయింది ఇద్దరి జాయింట్ వెన్చర్........
1984 అక్టోబర్.....31.ఇందిరా గాందీ హత్య...
1987 మొదలు IPKF......
1991 లో రాజీవ్ గాందీ హత్య.......
ఇప్పుడు ఒక కొత్త టెర్రరిస్ట్ గ్రూప్ దక్షణ భారతంలో పాకిస్తన్ ISI సహాయంతో కాలూనడానికి ప్రయత్నం చేస్తుందికార్గ్
దానికి మద్దత్తు కొరకు MV బ్లూస్టార్ లో ఎక్కించిన కార్గొ........... ఇప్పుడు కావలసింది
అ కార్గో ఏమిటి......? ఎంత.......? ఎప్పుడు....? ఎక్కడ....?ఎవరికి......? అనే
ప్రశ్నలకు జవాబు.
దానికొరకు ముగ్గురు కూడారు ఇక ఒకడు కూడ కావాలి..... వాడే భిభస్తు aka బృహన్నలా aka సిద్దు.

mm గిరీశం