09-02-2020, 03:25 AM
అనువాధ కథ అయినా కూడా ఇంత చక్కగా మానసిక విశ్లేషణ ను తెలుగులో వివరించి పాతకులను కూడా అందులో మమేకం చేసి లోతుగా ఆలోచింప చేస్తూ అలరిస్తున్నంధుకు అభినంధనలు..... చాలా కాలానికి చక్కటి కథను అంధిస్తున్నారు thank u very much...