09-02-2020, 12:34 AM
(This post was last modified: 01-03-2020, 09:12 AM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
రెండో రోజు శ్రుతి తన ఆఫీస్ లో పెండింగ్ ఫైల్స్ చూస్తుంటే ఎక్కువ గా అడ పిల్లల కిడ్నాప్ కేసులు కనపడుతున్నాయి.
"ఏమిటి ఇన్ని"అడిగింది లేడీ ఎస్ ఐ ని.
గోళ్ల కి రంగు వేసుకుంటూ "ఏముంది మాడం,బంగ్లాదేశ్ నుండి చాలా మంది వచ్చేస్తారు.
పేదరికం వల్ల వ్యభిచారం చేస్తారు.
పిల్లల్ని ఎతుకుపోయే గంగ్స్ ఉంటాయి.
వాళ్ళు ఈ పనులు చేస్తారు.
సో రెండు రకాలు."అంది ఎస్ ఐ.
"కోల్కతా లో చాలా రెడ్ లైట్ ఏరియా లు ఉన్నాయి కదా"
"అవును కోల్కతా అన్నిటికీ ప్రసిద్ది.వ్యభిచారానికి కూడా"అంది ఎస్ ఐ.
"సొనగచి"
"అవును మాడం ప్రతి రోజూ కనీసం ఒక అమ్మాయిని ఎక్కడ నుండి అయిన కిడ్నాప్ చేసి ఇక్కడికి తెస్తారు అని సెక్యూరిటీ అధికారి ఫైల్స్ లో ఉంది.బట్ హౌస్ టు హౌస్ వెతకడం అసాధ్యం"అంది ఎస్ ఐ.
"అక్కడ అందమైన అమ్మాయిలు మాత్రమే ఉంటారు అని ఏమిటి నమ్మకం"అడిగింది శ్రుతి.
"ఏమైన ఉండవచ్చు కానీ సెక్యూరిటీ అధికారి లు సెర్చ్ చేయడం అసాధ్యం"అంది ఎస్ ఐ.
శ్రుతి ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ తో సొనగచి కి వెళ్ళింది.![[Image: Keerthy-Suresh-Pics-In-Jeans-Top.jpeg]](https://www.suntiros.com/wp-content/uploads/2018/01/Keerthy-Suresh-Pics-In-Jeans-Top.jpeg)
ఆమె వద్ద కొందరు బ్రోకర్స్ వివరాలు ఉన్నాయి.
అప్పటికే సాయంత్రం అవడం వల్ల సొనగచి సందులు అమ్మాయిలు ఆంటీ లతో సందడిగా ఉన్నాయి.
శ్రుతి మిత్ర కెఫ్ లో కూర్చుంటే లేడీ కానిస్టేబుల్స్ వెళ్లి సెక్యూరిటీ అధికారి లకి హెల్ప్ చేసే బ్రోకర్స్ ను తెచ్చారు.
శ్రుతి తన ఐడీ కార్డు చూపించింది.
"చెప్పండి మాడం"అన్నారు వాళ్ళు.
"మాటర్ సీరియస్ ,నాకు అమ్మాయిల గురించి కాదు కావాల్సింది"అంటూ ఇద్దరికీ చెరొక పదివేల కట్ట ఇచ్చింది.
"గంజాయి ,డ్రగ్స్ వివరాలు కావాలా మాడం"అన్నారు వాళ్ళు.
"కాదు అంతకు మించి"అంది శ్రుతి.
వాళ్ళకి అర్థం అయ్యింది.భయం గా "క్లూ దొరికితే చెప్తాము"అన్నారు.
వాళ్ళకి తన నంబర్ ఇచ్చింది శ్రుతి.
"మేడం కోపం తెచ్చుకోకండి,మీరు చాలా అందంగా సెక్సీ గా ఉన్నారు"అన్నాడు ఒకడు ఆపుకోలేక.
"ఇక్కడ అందమైన అమ్మాయిలు ఉండరా"అడిగింది శ్రుతి.
"భలే వారు మాడం డబ్బు ఉండాలేగానీ ఇక్కడ స్వర్గం దొరుకుతుంది,అన్ని హోటల్స్ కి సప్లయ్ అవుతారు"అన్నాడు రెండో వాడు.
"నాలాంటి అమ్మాయికి ఎంత ఇస్తారు"అడిగింది శ్రుతి జీప్ స్టార్ట్ చేసి.
"మీలాంటి కసి పుట్టించే అమ్మాయికి రాత్రికి పది నుండి ఇరవై వేలు"అన్నారు వాళ్ళు.
శ్రుతి జీప్ ను ముందుకు దూకించి ట్రాఫిక్ లో కలిసిపోయింది.
"ఏమిటి ఇన్ని"అడిగింది లేడీ ఎస్ ఐ ని.
గోళ్ల కి రంగు వేసుకుంటూ "ఏముంది మాడం,బంగ్లాదేశ్ నుండి చాలా మంది వచ్చేస్తారు.
పేదరికం వల్ల వ్యభిచారం చేస్తారు.
పిల్లల్ని ఎతుకుపోయే గంగ్స్ ఉంటాయి.
వాళ్ళు ఈ పనులు చేస్తారు.
సో రెండు రకాలు."అంది ఎస్ ఐ.
"కోల్కతా లో చాలా రెడ్ లైట్ ఏరియా లు ఉన్నాయి కదా"
"అవును కోల్కతా అన్నిటికీ ప్రసిద్ది.వ్యభిచారానికి కూడా"అంది ఎస్ ఐ.
"సొనగచి"
"అవును మాడం ప్రతి రోజూ కనీసం ఒక అమ్మాయిని ఎక్కడ నుండి అయిన కిడ్నాప్ చేసి ఇక్కడికి తెస్తారు అని సెక్యూరిటీ అధికారి ఫైల్స్ లో ఉంది.బట్ హౌస్ టు హౌస్ వెతకడం అసాధ్యం"అంది ఎస్ ఐ.
"అక్కడ అందమైన అమ్మాయిలు మాత్రమే ఉంటారు అని ఏమిటి నమ్మకం"అడిగింది శ్రుతి.
"ఏమైన ఉండవచ్చు కానీ సెక్యూరిటీ అధికారి లు సెర్చ్ చేయడం అసాధ్యం"అంది ఎస్ ఐ.
శ్రుతి ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ తో సొనగచి కి వెళ్ళింది.
![[Image: Keerthy-Suresh-Pics-In-Jeans-Top.jpeg]](https://www.suntiros.com/wp-content/uploads/2018/01/Keerthy-Suresh-Pics-In-Jeans-Top.jpeg)