09-02-2020, 12:13 AM
గూడ్స్ రైలు కట్టక్ లో ఆగినపుడు కొన్ని బస్తాలు దించారు ప్లాట్ఫారం కి రెండో వైపు.గూడ్స్ helper కి డబ్బు ఇచ్చారు.
తర్వాత ఖరగపూర్ చివరగా సంత్రగచిఔటరు లో దింపుకున్నారు.
&&&&&&
"సిటీ లోకి వచ్చి వెళ్లే వెహికల్స్ చెక్ చేయగలమా"అడిగాడు ట్రాఫిక్ కమిషనర.
"అసాధ్యం అన్ని చెక్ చేయలేము, రాండమ్ గా కొన్ని చేస్తున్నాము"అన్నాడు ఎస్ ఐ.
ఆ మీటింగ్ లో ఉన్న శృతికి సిస్టమ్ అర్థం అవుతోంది.
ఈ మీటింగ్ జరుగుతున్న టైం కి గన్స్ సిటీ లోపలికి అటు హౌరా,ఇటు కోల్కతా ల్లోకి వచ్చేశాయి.
+++++
మేఘాలయ లో ఈస్ట్ గారో హిల్స్ ఎస్పీ వెళ్తున్న కార్ ముందు లాండ్ మైన్ బ్లాస్ట్ అయ్యింది.
సెక్యూరిటీ గార్డులు తేరుకునేలోగా ఫైరింగ్ మొదలు పెట్టారు మిలిటెంట్లు.
ఇరవై నిమిషాల తర్వాత ఎన్కౌంటర్ ఆగింది.
మిలిటెంట్ లు జీప్ లు కార్లు వెతికి ఆయుధాలు తీసుకుని వెళ్ళిపోయారు.
అరగంట తర్వాత ఊరిలో ఉన్నవాళ్లు ఫోన్ లో చెప్పడం తో అంబులెన్స్ లు సెక్యూరిటీ అధికారి లు చేరుకుని బతికిన వారిని చనిపోయిన వారిని హాస్పిటల్స్ లో చేర్చారు.
ఆ న్యూస్ హిందీ న్యూస్ ఛానెల్స్ ప్రసారం చేశాయి.
ఇంట్లో టీవీ చూస్తున్న శ్రుతి కి టెన్షన్ వచ్చింది.
++++
స్మిత ,వసుందర లు ib ని అడిగితే ముందస్తు ఇన్ఫో లేదు అని చెప్పారు.
ఎస్పీ అతని వైఫ్ చనిపోయినట్టు అర్థ రాత్రి డాక్టర్స్ ప్రకటించారు..