08-02-2020, 09:01 PM
కామెంట్ చేసిన మిత్రులందరూ ముందుగా క్షమించాలి సమయం లేనందువల్ల మీ కామెంట్స్ కు తిరిగి సమాధానం ఇవ్వలేక పోతున్నా
దొరికిన కాస్త సమయం అప్డేట్ రెడీ చేయడానికి సరిపోతుంది ఎప్పటిలాగే మీ విలువైన సమయాన్ని వెచ్చించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి