24-11-2018, 09:35 AM
మిత్రమా రాజు
అన్నీ కథలను ఒకే దారంలో కాకుండా , ఒక్కో కథకు ఒక దారం చొప్పున ఉండాలి.
ఇలా అన్నీ ఒకే దారంలో ఉంటే కొన్ని రోజుల తరువాత ఇందులో ఉన్న ఒక కథ కావాలి అంటే ఎక్కడ ఉందో తెలుసుకోవడం కష్టం.
విడిగా దారం ఉంటే అది ఆ కథ అని ముందు పేరు చూడగానే తెలిసిపోతుంది.
మరీ అలా కావాలి అనుకుంటే , విడి విడిగా కథల దారాలను పెట్టిన తరువాత ఒక దారం,
"సరసమైన కథలు - సమీక్షలు" అనే దారంలో మనకు నచ్చినవి అన్నీ ఒక దగ్గర పెట్టుకోవచ్చు.
ఆలోచించగలరు.
సరిత్