24-11-2018, 09:29 AM
04 dec 1971 యుద్దం-16 dec ముగింపు
INS రాజ్ పుత్ వైజాగ్ హార్బర్ బయట ఓ నాలుగ గంటలు వెతికి డౌట్ వచ్చిన స్థలాలలో డెప్త్ చార్జెస్ వేసి తన దౌత్యం
(డాకా )వైపుకు ప్రయాణం అయ్యింది.
కారణం..... బారత దేశం ఔద్యోగికంగా పాకిస్తాన్ పై యుద్దం ప్రకటించింది . మన పశ్చిమ నావిక సేనా విబాగం కరాచి హార్బర్ పై దాడి చేసి దాన్ని ద్వంసం చేసింది. మిసాయిల్ బోట్ స్క్వాడ్రన్ తమ పేరు సార్థకం చేసుకొంది...." కిల్లర్స్ స్క్వాడ్రన్".....
అఁతేకాదు...మన నావిక సేనా పేరుని ప్రపంచ నౌకా యుద్దపు చరిత్ర పుటల్లోకి తీసుకెల్లింది ...........ఒకే ఒక్క ఆపరేషన్ తో.......ఆపరేషన్ ట్రైడెంట్...........
ఇక ఈస్టృన్ నావల్ కమాండ్..... తూర్పు పాకిస్తాన్ ను దిగ్బందం చేసింది......
చిటగాంగ్ క్లోస్......
అదే రోజు.....(4 dec ) 1000గం.లకు
వైజాగ్ ఆంకరేజ్ లో ..........
పెట్రోల్ బోట్ అక్షయ మరో రెండు డాక్ యార్డ్ టగ్ ల సహాయంతో ఘాజి కొరకు గాలింపులు జరుపతుంది....
ఈస్టృన్ నావల్ కమాండ్ నుండి నావల్ Hq కి సిగ్నల్ పంపబడింది.... హైలీ క్లాసిఫైడ్...... టాప్ సీక్రేట్.....z కాటగిరి సందేశం.....
Kaali డామేజ్డ్......... Sank... ...... . no confirmation ............sure Out of action...... search under way.=
(ఘాజి డామేజ్ అయ్యింది, ఎంతా తెలువదు
వెతకడం జరుగుతుంది)
Hq ఆఫీస్ లో అడ్మిరల్ కృష్ణన్,
కమాండర్ ops, కమాండర్ intel,
కమాండర్ comm. Lt శ్రీవాత్సవ కూర్చొని ఉన్నారు...... అందరు ముల్లకంప పై కూర్చున్నట్లు కూర్చున్నారు అందరి మెదల్లో, మనస్సుల్లో ఒకే ప్రశ్న ఘాజి కి ఏమి సంబవించింది.... ఎక్కడ ఉంది......ఏ స్థితిలో ఉంది...... అక్షయ నుఁడి Debrise found అనే ఒకే ఒక సందేశం కొరకు ఎదురు చూస్తూ ........
ఈ డెబ్రిష్ (శిథిలాలు) దొరికాయి మెసేజ్ వచ్చింది కాని ఎవ్వరూ ఊహించని స్తలంలోనుండి...........

mm గిరీశం