08-02-2020, 04:30 AM
"చెప్పరా నాయల ఎక్కడ దొరికాయి నీకు ఇవి"అడిగాడు ఎస్ ఐ జుట్టు పట్టుకుని.
"నన్ను వదిలె య్యాండి సార్ నాకు తెలియదు"ఏడుస్తున్నాడు వాడు.
ఆపకుండా తన్ని వదిలాడు పది నిమిషాలు ఎస్ ఐ.
తర్వాత ఎస్పీ రూం లోకి వెళ్లి "వాడు చెప్పట్లేదు సార్"అన్నాడు.
"మనకు బుల్లెట్స్ దొరికాయి,గన్స్ ఎక్కడ ఉన్నాయి"అన్నాడు ఎస్పీ.
ఎవరు మాట్లాడలేదు,అది మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో కంట్రోల్ రూం.
అక్కడ మిలిటెన్సీ ఎక్కువ.
"ఈ వారం లో వీడు రెండో వాడు."అన్నాడు ఎస్పీ.
@@@@@
అదే టైం లో విశాఖ బీచ్ దగ్గర ఇద్దరు కానిస్టేబుల్స్ మాట్లాడుకుంటున్నారు.
"చూసావా వింత విశాఖ రాజధాని అయ్యింది."అన్నాడు ఒకడు.
"నమ్మలేక పోతున్నాను గురు నిజమే అంటావా"అడిగాడు రెండో వాడు.
"ఇంకా అనుమానమా ,, అదేంటి దూరం గా నీళ్లలో"
"ఓస్ ఏదో చిన్న డింగి,మన వైజాగ్ కి ఏ మిలిటెంట్ రాడు రా"అన్నాడు.
ఆ డింగి దూరం గా ఒక చోట వడ్డుకి చేరింది.
చేపలు పట్టే వారిలా ఉన్న కొందరు ఆ బస్తాలు దించుకున్నారు.
గంట తర్వాత అవి రోడ్డు మార్గం లో విజయనగరం,శ్రీకాకుళం మీదుగా పలాస కి చేరుకున్నాయి ఒక చిన్న వాన్ లో.
మూడు గంటల ప్రయాణం లో ఎవరు ఆపలేదు.
గంట తర్వాత వచ్చిన గూడ్స్ రైలు లో ఆ లగ్గజ్ ఎక్కించారు.చేపల మందు అని రాసి ఉంది బస్తాల మీద...