07-02-2020, 01:23 PM
కాసేపట్లో మీరెంతగానో ఇష్టపడుతున్న కోడలుపిల్ల భారీ అప్డేట్ ఇవ్వబోతున్నాను. చూసి చదివి ఈవారం ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ అప్డేట్ తర్వాత అసలు వర్మ కోడలిని లొంగదీసుకోవడానికి అస్సలు కారణం ఏంటో గీత తెలుసుకుంటుందా? ఇంతకూ ముందు చెప్పిన కారణం కాకుండా ఇంకేదో ఉందని గీతకు డౌట్ వస్తుంది. మరి వర్మ అసలు విషయం చెబుతాడా? ఇంతకీ వర్మకి ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? రాబోయే అప్డేట్ లో చూడండి.