07-02-2020, 12:38 AM
రూమ్ ల్లో గుట్టలుగా ఉన్న ఫైల్స్ చూస్తూ ఆశ్చర్య పోయింది శృతి .
ఆమె ని చూస్తూ అంది లేడీ ఎస్ ఐ "బెంగాల్ cid చాల పెద్దది మాడం ,రేంజ్ చాల దూరం ఉంటుంది కొన్ని సార్లు నార్త్ ఈస్ట్ లోకి ,కొని సార్లు ఒడిషా నుండి వైజాగ్ వరకు మనం చొరబడాల్సి ఉంటుంది "అంది
''అంత క్రైమ్ ఉంటుందా "అడిగింది శృతి తన చైర్ లో కూర్చుంటూ
'అవును మాడం ,,మనది బోర్డర్ స్టేట్ ,,సౌత్ ఇండియా లాగా ప్రశాంతం గ ఉండటం బోర్డర్ స్టేట్స్ కి కుదరదు "అంది
"ఆఫ్కోర్స్ టెర్రొరిస్ం ,స్ముగ్గ్లింగ్ ఉంటాయి "అంది శృతి
'మాడం నేను సెక్యూరిటీ అధికారి స్టేషన్స్ లో కూడా పనిచేసాను ,,,ఆ రెండే కాకుండా ఇంకా చాల లిటిగేషన్స్ ఉంటాయి ."అంది
'సరే చూద్దాం ,నాకు కేసు ఇవ్వాలి కదా "అంది శృతి .
వారం వరకు శృతి అప్పటి వరకు ఉన్న కేసు ఫైల్స్ చూస్తూ ,కోర్ట్ లో ప్రొసీడింగ్స్ చూస్తూ ,,మిగిలిన టైం లో కోల్కతా అంత తిరుగుతూ గడిపింది ..