Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
శ్రుతి, హసీనా{c a a }
#5
"మీరు నేను చెప్పింది ఎప్పుడైనా విన్నారా "

"ఎ విషయం  "అడిగాడు సతీష్ ముఖర్జీ
ఇద్దరు కోలకతా కి  రెండువందల కిలోమీటర్ల దూరం  లో ఉన్న సెక్యూరిటీ అధికారి ట్రైనింగ్ కాలేజ్ లో ఉన్నారు .
చుట్టూ చాలామంది ఉన్నారు .
అక్కడ పాసింగ్ అవుట్ పెరేడ్ జరుగుతోంది .
"ఒక్క కూతురు చక్కగా  బ్యాంకు లోనో లీక్ లోనో చేర్పిస్తే బాగుండేది ,సెక్యూరిటీ అధికారి లో చేర్చారు "అంది ఆమె
"నీకు పిచ్చి ,,చూడు ఈ రోజుల్లో కోరుకున్న ఉద్యోగాలు రావు ,అందులోను గవర్నమెంట్ లో అసలు దొరకవు "అన్నాడు ముఖర్జీ .
పెరేడ్ తర్వాత అందరికి భోజనాలు ఏర్పాటు చేసారు సెక్యూరిటీ అధికారి లు .
"ఏంటి పెరేడ్ ,ఫంక్షన్ ఎలా ఉంది "అడిగింది శృతి ముఖర్జీ మదర్ ని .
"సర్లే మీ డాడ్ ఆ సంత్రాగచ్చి రైల్వే రిపేర్ వర్క్ చేసి చేసి విసిగించాడు ఖాకి బట్టలతో , ఇప్పుడు నువ్వు "అంది .
"భలే దానివే ఇంతకీ ఎక్కడ ఇచ్చారు జాబ్ "అడిగాడు కూతుర్ని ముఖర్జీ
"అందరికి డీస్పీ లు గ జిల్లా ల్లో ఇచ్చారు ,నన్ను కోలకతా cid  కి రిపోర్ట్ ఇవ్వమన్నారు '"అంది శృతి
####
రెండో రోజు శృతి కోలకతా cid ఆఫీస్ కి వెళ్లి రిపోర్ట్ చేసింది .
"ఓహో కొత్త డీస్పీ వా "అన్నాడు dig
"అవును సార్ "
"కొత్త వాళ్ళకి జిల్లా ల్లో ఇస్తారు నిన్ను ఇక్కడ పడేశారేమిటి"అన్నాడు
శృతి మాట్లాడలేదు  
నిజానికి ఆమె చదువులో ఇంటెలిజెంట్ కాదు ,పైగా కొన్నాళ్ళు తాత దగ్గర ,కొన్నాళ్ళు హాస్టల్ అంటూ ఆమె చిన్న టౌన్స్ లో చదువుకుంది .
ట్రైనింగ్ లో మామూలుగ్గానే ఉంది ఆమె పెర్ఫార్మెన్స
"కలకత్తా లో ఎక్కడ ఉంటున్నారు "అడిగింది ఎస్ ఐ
"శోభా బజార్ దగ్గర చిన్న ఇల్లు దొరికింది ,,కానీ ఎక్కడైనా ఒకటే ,,హ్యాపీ గ కోలకతా కి మెట్రో ఉంది ,టికెట్ కూడా తక్కువే "అంది శృతి
"అవును ,నలభై ఎల్లా నుండి కోలకతా కి అండర్ గ్రౌండ్ మెట్రో ఉంది అది కూడా రైల్వే వాళ్ళది కాబట్టి తక్కువ ఉంటోంది టికెట్ ,,అదే ప్రైవేట్ మెట్రో అయితేనా"అంది ఎస్ ఐ
"సరిపోయింది పేపర్ చూడట్లేదా ఇండియన్ రైల్వేస్ లో కొన్ని రైళ్లు ప్రవేట్ కి ఇస్తున్నారు "అంది శృతి ఆఫీస్ మొత్తం తిరుగుతూ
"అవునుట ,కానీ ఎందుకో అర్థం కాలేదు మాడం "అంది ఎస్ ఐ  
శృతి నవ్వుతు "సింపుల్ బేబీ ,,ఇప్పుడు టికెట్ రేట్ పెంచితే గవర్నమెంట్ ని తిడుతున్నాము ..
అదే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెంచుతారు ,,అప్పుడు మనం ఆ కంపెనీ ని తిడతాము ,,గవర్నమెంట్ సేఫ్ గ ఉంటుంది "అంది
"ఓరిని ఇదా కథ "అంది వింతగా చూస్తూ లేడీ ఎస్ ఐ

[+] 8 users Like will's post
Like Reply


Messages In This Thread
RE: రాజనీతి - by will - 06-02-2020, 07:36 PM
RE: రాజనీతి - by sarit11 - 06-02-2020, 08:47 PM
RE: రాజనీతి - by will - 06-02-2020, 10:54 PM
RE: x - by will - 07-02-2020, 12:27 AM
RE: x - by will - 07-02-2020, 12:38 AM
RE: x - by Livewire - 07-02-2020, 02:04 AM
RE: x - by The Prince - 07-02-2020, 10:14 AM
RE: x - by Shyamprasad - 07-02-2020, 07:49 PM
RE: x - by will - 08-02-2020, 04:30 AM
RE: x - by will - 08-02-2020, 04:45 AM
RE: x - by will - 09-02-2020, 12:13 AM
RE: x - by will - 09-02-2020, 12:34 AM
RE: x - by krish - 09-02-2020, 07:16 AM
RE: x - by will - 18-02-2020, 12:41 AM
RE: శ్రుతి - by will - 26-02-2020, 04:19 PM
RE: శ్రుతి - by will - 26-02-2020, 04:42 PM
RE: శ్రుతి - by will - 26-02-2020, 05:01 PM
RE: శ్రుతి - by utkrusta - 26-02-2020, 06:11 PM
RE: శ్రుతి - by Lakshmi - 26-02-2020, 06:40 PM
RE: శ్రుతి - by Rajesh - 26-02-2020, 07:12 PM
RE: శ్రుతి - by Rajesh - 26-02-2020, 07:14 PM
RE: శ్రుతి - by will - 26-02-2020, 10:43 PM
RE: శ్రుతి - by Rajesh - 27-02-2020, 06:19 PM
RE: శ్రుతి - by garaju1977 - 27-02-2020, 06:43 PM
RE: శ్రుతి - by will - 29-02-2020, 03:50 PM
RE: శ్రుతి - by will - 29-02-2020, 04:04 PM
RE: శ్రుతి - by will - 29-02-2020, 09:03 PM
RE: శ్రుతి - by will - 01-03-2020, 01:19 AM
RE: శ్రుతి - by will - 01-03-2020, 10:25 AM
RE: శ్రుతి - by will - 01-03-2020, 05:19 PM
RE: శ్రుతి - by will - 01-03-2020, 05:40 PM
RE: శ్రుతి - by will - 01-03-2020, 06:25 PM
RE: శ్రుతి - by will - 02-03-2020, 01:05 PM
RE: శ్రుతి - by will - 02-03-2020, 04:10 PM
RE: శ్రుతి - by utkrusta - 02-03-2020, 04:42 PM
RE: శ్రుతి - by will - 02-03-2020, 06:51 PM
RE: శ్రుతి - by will - 03-03-2020, 02:49 AM
RE: శ్రుతి - by will - 03-03-2020, 02:49 AM
RE: శ్రుతి - by will - 03-03-2020, 04:17 AM
RE: శ్రుతి - by will - 03-03-2020, 10:28 AM
RE: శ్రుతి - by utkrusta - 03-03-2020, 06:41 PM
RE: శ్రుతి - by hai - 03-03-2020, 10:35 PM
RE: శ్రుతి - by will - 03-03-2020, 11:59 PM
RE: శ్రుతి - by utkrusta - 04-03-2020, 12:51 PM
RE: శ్రుతి - by pedapandu - 06-03-2020, 12:03 PM
RE: శ్రుతి - by will - 09-03-2020, 02:36 AM
RE: శ్రుతి - by will - 11-03-2020, 05:55 PM
RE: శ్రుతి, హసీనా - by will - 12-03-2020, 02:29 AM
RE: శ్రుతి, హసీనా - by will - 12-03-2020, 02:36 AM
RE: శ్రుతి, హసీనా - by will - 12-03-2020, 02:42 AM
RE: శ్రుతి, హసీనా - by will - 13-03-2020, 01:56 PM
RE: శ్రుతి, హసీనా - by will - 13-03-2020, 02:03 PM
RE: శ్రుతి, హసీనా - by will - 13-03-2020, 02:55 PM
RE: శ్రుతి, హసీనా - by will - 14-03-2020, 04:03 AM
RE: శ్రుతి, హసీనా - by will - 14-03-2020, 08:01 PM
RE: శ్రుతి, హసీనా - by will - 18-03-2020, 02:35 PM
RE: శ్రుతి, హసీనా - by will - 18-03-2020, 02:49 PM
RE: శ్రుతి, హసీనా - by will - 18-03-2020, 11:18 PM
RE: శ్రుతి, హసీనా - by will - 19-03-2020, 02:15 AM
RE: శ్రుతి, హసీనా - by will - 19-03-2020, 07:13 AM
RE: శ్రుతి, హసీనా - by will - 20-03-2020, 01:59 PM
RE: శ్రుతి, హసీనా - by will - 20-03-2020, 02:26 PM
RE: శ్రుతి, హసీనా - by hai - 20-03-2020, 05:09 PM
RE: శ్రుతి, హసీనా - by will - 21-03-2020, 02:24 PM
RE: శ్రుతి, హసీనా - by will - 24-03-2020, 07:18 PM
RE: శ్రుతి, హసీనా - by will - 25-03-2020, 01:16 AM
RE: శ్రుతి, హసీనా - by will - 04-04-2020, 02:23 PM
RE: శ్రుతి, హసీనా - by will - 04-04-2020, 03:48 PM
RE: శ్రుతి, హసీనా - by will - 04-04-2020, 08:43 PM



Users browsing this thread: 2 Guest(s)