Thread Rating:
  • 6 Vote(s) - 2.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

నా భార్య నాకే సొంతం..

#65

ఇంట్లో :

బెల్ మోగితే వెళ్లి తీసాను
"ఎవరు కావాలి "అడిగాను
"పార్టీ ఫొటోస్ ఇవ్వాలని "అంటూ కవర్ ఇచ్చాడు
అందులో అన్ని బాగున్నాయి ,నేను ముసలి మేనేజర్ తో డాన్స్ చేస్తున్న ఫోటో చూసి ఇబ్బంది పడ్డాను .
"మీరు ఏమంటారో చెప్తే "అన్నాడు అతను.
"ఏమిటి "అర్థం కాక అడిగాను  
"మీకు అయన ఇంకా చెప్పలేదా "అన్నాడు
ఎదో విషయం ఉంది కాబోలు అనుకుంటూ ఫోన్ చేశాను .
@@
అటువైపు మొగుడు ఫోన్ అక్కడేఉంచి సూపర్ వైసర్ తో మాట్లాడుతుంటే జమేలి ఫోన్ తీసింది .
వాట్స్ అప్ లో "ఏమిటి విషయం "
 ఈ మనిషి బిజీ గా ఉన్నాడు అనుకుంటూ "ఫోటోస్ ఇచ్చి ఎదో అడుగుతున్నాడు "టైపు చేసింది లచ్మి.
"ఓహ్ అదా ,నువ్వు వాళ్ళ యాడ్ లో నటించాలిట "జమేలి టైపు చేసింది .
"నాకు నటన రాదు "
"అంటే మోడల్ గ ఉంటావా "
"అదికాదండి నేను ఇలాంటి పనులు చేయను "
"ఆలోచించు ,కానీ ని నిర్ణయం ఏమైనా నాకు చెప్పద్దు "జమేలి టైపు చేసింది
అర్థం కాలేదు ఆమెకి "అదేమిటి "
"అవును నువ్వు నీకు నచ్చితే ఏమైనా చెయ్యి కానీ నాకు చెప్పకు "టైపు చేసింది జమేలి .
@@@@
పొద్దున్న మేనేజర్ ఇచ్చిన షాక్ నుండి బయటకు రాకుండా నే నా మొగుడు ఇంకో shock ఇచ్చాడు నాకు .
ఖచ్చితం గ ఆయనకు మెంటల్ ఉందేమి అనుకుంటుంటే "మాడం"అన్నాడు వచ్చిన వాడు .
"సరే మీ అడ్రెస్స్ ఫోన్ నెంబర్ ఇవ్వు "అని అవితీసుకుని నా నెంబర్ ఇచ్చి పంపాను .
^^^
జమేలి మెసేజెస్ డిలీట్ చేసి ఫోన్ పెట్టేసింది .
@@@
ఆ రాత్రి అయన ఇంటికి వచ్చి భోజనం చేసాక "ఏమండి పొద్దున్న ఫోటో లు ఇచ్చారు "అన్నాను
" ఆ విషయం నాకు చెప్పద్దు "అన్నాడు గట్టిగ
"అది కాదు యాడ్ లో "అంటూ చెప్పబోతుంటే "నాకు చెప్పద్దు అంటే ఎందుకు చెప్తున్నావు "అంటూ అరిచాడు .
వీడెవడ్రా బాబు అనిపించింది .
ఇక ఆయన్ని పటించుకోకుండా పడుకున్నాను     

Like Reply


Messages In This Thread
నా భార్య నాకే సొంతం.. - by sex is perfect - 07-01-2020, 01:51 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by sex is perfect - 07-01-2020, 02:11 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by sex is perfect - 07-01-2020, 02:19 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by Sachin@10 - 07-01-2020, 02:38 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by sex is perfect - 08-01-2020, 01:35 AM
RE: నా భార్య నాకే సొంతం.. - by sex is perfect - 08-01-2020, 03:25 AM
RE: నా భార్య నాకే సొంతం.. - by sex is perfect - 08-01-2020, 03:51 AM
RE: నా భార్య నాకే సొంతం.. - by sex is perfect - 08-01-2020, 04:51 AM
RE: నా భార్య నాకే సొంతం.. - by Rajarani1973 - 08-01-2020, 07:05 AM
RE: నా భార్య నాకే సొంతం.. - by vramskool - 08-01-2020, 03:45 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by rameshapu7 - 08-01-2020, 11:23 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by K.R.kishore - 09-01-2020, 02:29 AM
RE: నా భార్య నాకే సొంతం.. - by sex is perfect - 09-01-2020, 03:25 AM
RE: నా భార్య నాకే సొంతం.. - by sex is perfect - 09-01-2020, 04:09 AM
RE: నా భార్య నాకే సొంతం.. - by sex is perfect - 09-01-2020, 05:17 AM
RE: నా భార్య నాకే సొంతం.. - by gsr47 - 09-01-2020, 07:13 AM
RE: నా భార్య నాకే సొంతం.. - by K.R.kishore - 09-01-2020, 09:20 AM
RE: నా భార్య నాకే సొంతం.. - by Cherukugadda - 09-01-2020, 09:32 AM
RE: నా భార్య నాకే సొంతం.. - by yekalavyass - 09-01-2020, 02:38 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by Rajdarlingseven - 09-01-2020, 12:24 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by utkrusta - 10-01-2020, 03:58 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by sex is perfect - 10-01-2020, 06:29 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by sex is perfect - 10-01-2020, 07:00 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by K.R.kishore - 10-01-2020, 11:46 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by The Prince - 11-01-2020, 12:13 AM
RE: నా భార్య నాకే సొంతం.. - by couples2k9 - 11-01-2020, 08:07 AM
RE: నా భార్య నాకే సొంతం.. - by krishna599 - 11-01-2020, 11:16 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by sex is perfect - 13-01-2020, 02:31 AM
RE: నా భార్య నాకే సొంతం.. - by sex is perfect - 13-01-2020, 02:33 AM
RE: నా భార్య నాకే సొంతం.. - by sex is perfect - 13-01-2020, 02:38 AM
RE: నా భార్య నాకే సొంతం.. - by pedapandu - 13-01-2020, 05:01 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by sex is perfect - 13-01-2020, 10:12 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by sex is perfect - 13-01-2020, 11:16 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by K.R.kishore - 13-01-2020, 11:32 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by sex is perfect - 13-01-2020, 11:52 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by Vijayrt - 14-01-2020, 12:17 AM
RE: నా భార్య నాకే సొంతం.. - by K.R.kishore - 14-01-2020, 01:38 AM
RE: నా భార్య నాకే సొంతం.. - by twinciteeguy - 14-01-2020, 07:54 AM
RE: నా భార్య నాకే సొంతం.. - by utkrusta - 14-01-2020, 04:48 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by barr - 15-01-2020, 04:15 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by sex is perfect - 16-01-2020, 03:18 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by sex is perfect - 16-01-2020, 03:36 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by utkrusta - 16-01-2020, 05:02 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by sex is perfect - 16-01-2020, 06:36 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by K.R.kishore - 16-01-2020, 11:27 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by viswa - 20-01-2020, 05:57 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by svjk - 27-01-2020, 12:48 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by sex is perfect - 28-01-2020, 02:46 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by utkrusta - 28-01-2020, 05:54 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by Vijayrt - 28-01-2020, 07:14 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by K.R.kishore - 28-01-2020, 07:15 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by sex is perfect - 05-02-2020, 12:29 AM
RE: నా భార్య నాకే సొంతం.. - by The Prince - 05-02-2020, 01:14 AM
RE: నా భార్య నాకే సొంతం.. - by K.R.kishore - 05-02-2020, 02:56 AM
RE: నా భార్య నాకే సొంతం.. - by twinciteeguy - 05-02-2020, 09:47 AM
RE: నా భార్య నాకే సొంతం.. - by gopalika - 06-02-2020, 09:56 AM
RE: నా భార్య నాకే సొంతం.. - by krish - 06-02-2020, 08:03 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by subbu1437 - 06-02-2020, 11:13 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by sex is perfect - 06-02-2020, 11:25 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by sex is perfect - 06-02-2020, 11:42 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by K.R.kishore - 07-02-2020, 12:31 AM
RE: నా భార్య నాకే సొంతం.. - by The Prince - 07-02-2020, 09:51 AM
RE: నా భార్య నాకే సొంతం.. - by twinciteeguy - 07-02-2020, 12:30 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by Shafe - 17-04-2021, 01:49 AM
RE: నా భార్య నాకే సొంతం.. - by vijay1234 - 17-04-2021, 12:32 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by sex is perfect - 17-04-2021, 02:09 PM
RE: నా భార్య నాకే సొంతం.. - by Shreedharan2498 - 28-08-2023, 12:27 AM
RE: నా భార్య నాకే సొంతం.. - by sri7869 - 28-08-2023, 08:32 PM



Users browsing this thread: 1 Guest(s)