Thread Rating:
  • 4 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నా భార్య నాకే సొంతం..
#64
మొగుడు :

ఎదో పెళ్లి చేసుకున్నాను ,ఆస్తులతో పాటు జాబ్ కూడా మంచిదే ఉంది .
కానీ పెళ్ళాన్ని అర్థం చేసుకోలేక పోతున్నాను
ఇప్పుడేమో ఆఫీస్ కి వెళ్ళద్దు ఈ రోజు అంటోంది ,వేస్ట్ ఫెల్లో
ఆఫీస్ లోకి రాగానే "హాయ్ "అంది జమేలి.
"హాయ్ ఏమిటి "అడిగాను
'ఏమో మేనేజర్ నిన్ను రమ్మన్నాడు "అంటూ తన పని చేసుకుంటోంది ఆఫీస్ అసిస్టెంట్ జమేలి .
"సార్ "అంటూ మేనేజర్ వద్దకు వెళ్ళాను
"రా తమ్ముడు "అన్నాడు
"అదేమిటి కొత్తగా ,పైగా మీ వయసు ఏమిటి "అన్నాను
"దానిదేముంది ,నీతో చిన్న పని ఉంది "అంటూ మా సిస్టర్ కంపెనీ గురించి అడిగాడు
"తెలుసు మెయిన్ గ యాడ్స్ చేస్తారు "అన్నాను
"ఆ అదే వాళ్ళు కొన్ని యాడ్స్ కోసం మోడల్స్ ని వెతుకుతున్నారు
మొన్న పార్టీ లో ని వైఫ్ ఫోటోస్ చూసి ,,ఆమె అయితే బాగుంటుంది అని నిన్ను అడగమన్నారు "
నాకు వాళ్ళు మండింది "చి ఆమె అలాటిది కాదు "అన్నాను
"జమేలి ద్వారా అడిగారు ,మిగిలిన విషయాలు ఆమెని అడుగు ,గబుక్కున నో చెప్పకు "అన్నాడు
"బ్లాక్మయిల్ చేయద్దు ,ఈ ఉద్యోగం పోయిన నాకు ఆస్తులు ఉన్నాయి "అన్నాను
"సరే జమేలి ని కలిసి మాట్లాడు "అన్నాడు
ఏమిటి మాట్లాడేది వంకాయ అనుకుంటూ చూస్తే ఆమె కాఫీ సెక్షన్ లో ఉంది
"ఏమిటి ని గోల "అడిగాను
"అదా , న ఫ్రెండ్ అందులో పనిచేస్తుంటాడు మొన్న పార్టీ ఫోటోస్ వాడే తీసాడు ,ని వైఫ్ మోడల్ గ కావాలి అంటే "అంది
"పళ్ళు రాలతాయి ,,నా వైఫ్ అలాంటిది కాదు "
"అర్ ఎదో బ్లూ ఫిలిం లో హీరోయిన్ గ అడిగినట్టు మాటాడుతున్నావు "అంది
"నాకు ఇష్టం లేదు "
"సరే ఆ ఫోటోస్ ఒక సెట్ తీసుకుని మీ ఇంట్లో ఇవ్వడానికి వెళ్ళాడు "అంది
"ఎందుకు "
"అందరికి వాళ్ళ ఫోటోస్ ఇస్తున్నాడు "అంది
నేను ఆ విషయం వదిలేసి నా పనిలో పడ్డాను

[+] 5 users Like sex is perfect's post
Like Reply


Messages In This Thread
RE: నా భార్య నాకే సొంతం.. - by sex is perfect - 06-02-2020, 11:25 PM



Users browsing this thread: 2 Guest(s)