06-02-2020, 10:54 PM
ఈస్ట్ బెంగాల్ ఢాకా కేంద్రం గ ఈస్ట్ పాకిస్తాన్ ప్రొవిన్సియల్ గ ఏర్పడింది .
పరిపాలన మొదలయ్యేక ఇండియా లోకి ఈస్ట్ పాకిస్తాన్ లోకి జనం ఇటు అటు మారటం మొదలు అయ్యింది .
ఈ ప్రాసెస్ లో వెస్ట్ బెంగాల్ లోకి ,నార్త్ ఈస్ట్ లోకి మైగ్రేషన్ బాగా జరిగింది .
1971 :"మేము ఈస్ట్ పాకిస్తాన్ నుండి వచ్చే మైగ్రేషన్ తట్టుకోలేక పోతున్నాము
ప్రపంచ దేశాలు హెల్ప్ చేయండి "అడిగింది ఇండియన్ గవర్నమెంట్
ఎవడు పట్టించుకుంటాడు
ఇండియా యుద్ధం చేసి ఈస్ట్ పాకిస్తాన్ ను విడగొట్టేసింది ..
బాంగ్లాదేశ్ కొత్త దేశం గ వచ్చింది
కానీ ....... మైగ్రేషన్ ఇటు అటు ఆగలేదు