Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
శ్రుతి, హసీనా{c a a }
#2
"మన మీద ఒత్తిడి బాగా ఉంది "అన్నాడు జిన్నా పైప్ పీలుస్తూ.

"నిజమే ఈస్ట్ బెంగాల్ నుండి ,ఆఫ్ఘన్ బోర్డర్స్ నుండి బెదిరిస్తున్నారు "అన్నాడు ఆసీస్టెంట్
"రెండో ప్రపంచ యుద్ధం ఆగిపోతుంది త్వరలో అదికూడా ఒక కారణం ,వాళ్ళు ఇక్కడినుండి వెళ్ళిపోతారు "చెప్పాడు జిన్నా
"మనం విడగొట్టగలము పర్లేదు "అన్నాడు ఒక లీడర్ .
జిన్నా హోటల్ కిటికీ నుండి బయటకి చూస్తూ "నాకు ఈ బొంబాయి అంటే ఇష్టం ,,దీన్ని వదిలేయాలి అంటే బాధగా ఉంది "అన్నాడు .
####
'"విభజనకి నేను ఒప్పుకోను ,అదికూడా మతం మీద ఆధారపడి "అన్నాడు గాంధీ
"మౌంట్ బాటెన్ చెప్పిన ప్రకారం మనం ఎక్కువరోజులు ఈ ఇష్యూ ని పట్టుకుని ఉండలేము "చెప్పాడు పటేల్
"జిన్నా ప్లాన్ పెద్దది ,,అయన మొత్తం ఈ దేశాన్ని నిలువుగా ,అడ్డం గ చేయాలనుకుంటున్నాడు "చెప్పాడు నెహ్రు .
'నేను బతికుండగా అది జరగదు "చెప్పాడు గాంధీ .
###
రెండో రోజు
మౌంట్ బాటెన్ "చుడండి మీరు ఒక నిర్ణయానికి రవళి ,,దేశం లో అల్లర్లు మొదలు అయ్యాయి ,ఇప్పటికే చాల మంది చనిపోయారు "చెప్పాడు
"అలాంటిదేమి లేదు "అన్నాడు రాజ్ .
"స్టుపిడ్ ,సౌత్ ఇండియా లో కాదు నార్త్ ఇండియా సంగతి నేను చెప్పేది "అన్నాడు బాటెన్ .
"నిజమే సౌంత్ ఇండియా లో కులాల మధ్య యుద్దాలు ఉంటాయి "అన్నాడు రాజ్
'"నువ్వు పొలిటికల్ అసిస్టెంట్ గ ఎలా ఉన్నావో"అన్నాడు పటేల్
"ముందు మన విషయానికి వద్దాం ,,స్వతంత్రం లోపల రాజ్యాలకి ఇస్తాము.
మేము పాలిస్తున్న భాగం లో ఈస్ట్ బెంగాల్ ,అటువైపు పంజాబ్ నుండి అంటే లాహోర్ మీదుగా ఉన్న ప్రాంతం పాకిస్తాన్ అవుతుంది "అన్నాడు బాటెన్
"ఇది అన్యాయం "అరిచాడు జిన్నా
"ఇండియా లో చాల సంస్థానాలు మా వాళ్ళు రూల్ చేస్తున్నారు అవికూడా మావే "అన్నాడు మల్లి
"పిచ్చి ఎక్కువ అయ్యింది నీకు ,ఇష్టం వచ్చింది అడిగితే ఇచ్చేస్తారా "అన్నాడు నెహ్రు
"అసలు ఇది ఒప్పుకోవడమే ఎక్కువ ,ఇటు ఈ ముక్క ,అటు ఆ ముక్క ...
ఎలా పాలిస్తావురా బడఁఖోవ్"అన్నాడు పటేల్
"జునాగఢ్ ,హైదరాబాద్ నిజాం నాతో ఉన్నారు , కాశ్మీర్ లో ఎక్కువ జనాభా మాదే ఇవన్నీ కావాలి "అడిగాడు జిన్నా
"అసలు గాంధీ విభజనే వద్దు అన్నాడు మేము ఎందుకులే గొడవ అని ఒప్పుకుంటున్నాము ,నువ్వు అతిగా వెళ్లావనుకో అసలు విభజనే ఉండదు "అన్నాడు పటేల్
"సరే అయితే సంస్థానాలతో మాట్లాడుకుంటాను "అన్నాడు జిన్నా
"మేము కూడా "చెప్పాడు పటేల్
"సరే మా దేశం పేరు పాకిస్థాన్ మీ దేశం పేరు హిందూస్తాన్ అని పెట్టుకోండి "అన్నాడు జిన్నా
"అబ్బో మాకు తెలియదా ,, ఇండియా అనే పేరు చాలు "అన్నాడు నెహ్రు
"పాక్ సైన్యం వెంటనే బోర్డర్స్ లో ఉండాలి "అన్నాడు జిన్నా
'నాకు అదే కావాలి "చెప్పాడు పటేల్
"ఐబీ ని డివైడ్ చేసి సగం ఇవ్వండి "అన్నాడు జిన్నా
"ముఖం పగులుద్ది ,,నీకు కావాలంటే నువ్వే తయారుచేసుకో "అన్నాడు పటేల్ .
[+] 8 users Like will's post
Like Reply


Messages In This Thread
RE: రాజనీతి - by will - 06-02-2020, 07:36 PM
RE: రాజనీతి - by sarit11 - 06-02-2020, 08:47 PM
RE: రాజనీతి - by will - 06-02-2020, 10:54 PM
RE: x - by will - 07-02-2020, 12:27 AM
RE: x - by will - 07-02-2020, 12:38 AM
RE: x - by Livewire - 07-02-2020, 02:04 AM
RE: x - by The Prince - 07-02-2020, 10:14 AM
RE: x - by Shyamprasad - 07-02-2020, 07:49 PM
RE: x - by will - 08-02-2020, 04:30 AM
RE: x - by will - 08-02-2020, 04:45 AM
RE: x - by will - 09-02-2020, 12:13 AM
RE: x - by will - 09-02-2020, 12:34 AM
RE: x - by krish - 09-02-2020, 07:16 AM
RE: x - by will - 18-02-2020, 12:41 AM
RE: శ్రుతి - by will - 26-02-2020, 04:19 PM
RE: శ్రుతి - by will - 26-02-2020, 04:42 PM
RE: శ్రుతి - by will - 26-02-2020, 05:01 PM
RE: శ్రుతి - by utkrusta - 26-02-2020, 06:11 PM
RE: శ్రుతి - by Lakshmi - 26-02-2020, 06:40 PM
RE: శ్రుతి - by Rajesh - 26-02-2020, 07:12 PM
RE: శ్రుతి - by Rajesh - 26-02-2020, 07:14 PM
RE: శ్రుతి - by will - 26-02-2020, 10:43 PM
RE: శ్రుతి - by Rajesh - 27-02-2020, 06:19 PM
RE: శ్రుతి - by garaju1977 - 27-02-2020, 06:43 PM
RE: శ్రుతి - by will - 29-02-2020, 03:50 PM
RE: శ్రుతి - by will - 29-02-2020, 04:04 PM
RE: శ్రుతి - by will - 29-02-2020, 09:03 PM
RE: శ్రుతి - by will - 01-03-2020, 01:19 AM
RE: శ్రుతి - by will - 01-03-2020, 10:25 AM
RE: శ్రుతి - by will - 01-03-2020, 05:19 PM
RE: శ్రుతి - by will - 01-03-2020, 05:40 PM
RE: శ్రుతి - by will - 01-03-2020, 06:25 PM
RE: శ్రుతి - by will - 02-03-2020, 01:05 PM
RE: శ్రుతి - by will - 02-03-2020, 04:10 PM
RE: శ్రుతి - by utkrusta - 02-03-2020, 04:42 PM
RE: శ్రుతి - by will - 02-03-2020, 06:51 PM
RE: శ్రుతి - by will - 03-03-2020, 02:49 AM
RE: శ్రుతి - by will - 03-03-2020, 02:49 AM
RE: శ్రుతి - by will - 03-03-2020, 04:17 AM
RE: శ్రుతి - by will - 03-03-2020, 10:28 AM
RE: శ్రుతి - by utkrusta - 03-03-2020, 06:41 PM
RE: శ్రుతి - by hai - 03-03-2020, 10:35 PM
RE: శ్రుతి - by will - 03-03-2020, 11:59 PM
RE: శ్రుతి - by utkrusta - 04-03-2020, 12:51 PM
RE: శ్రుతి - by pedapandu - 06-03-2020, 12:03 PM
RE: శ్రుతి - by will - 09-03-2020, 02:36 AM
RE: శ్రుతి - by will - 11-03-2020, 05:55 PM
RE: శ్రుతి, హసీనా - by will - 12-03-2020, 02:29 AM
RE: శ్రుతి, హసీనా - by will - 12-03-2020, 02:36 AM
RE: శ్రుతి, హసీనా - by will - 12-03-2020, 02:42 AM
RE: శ్రుతి, హసీనా - by will - 13-03-2020, 01:56 PM
RE: శ్రుతి, హసీనా - by will - 13-03-2020, 02:03 PM
RE: శ్రుతి, హసీనా - by will - 13-03-2020, 02:55 PM
RE: శ్రుతి, హసీనా - by will - 14-03-2020, 04:03 AM
RE: శ్రుతి, హసీనా - by will - 14-03-2020, 08:01 PM
RE: శ్రుతి, హసీనా - by will - 18-03-2020, 02:35 PM
RE: శ్రుతి, హసీనా - by will - 18-03-2020, 02:49 PM
RE: శ్రుతి, హసీనా - by will - 18-03-2020, 11:18 PM
RE: శ్రుతి, హసీనా - by will - 19-03-2020, 02:15 AM
RE: శ్రుతి, హసీనా - by will - 19-03-2020, 07:13 AM
RE: శ్రుతి, హసీనా - by will - 20-03-2020, 01:59 PM
RE: శ్రుతి, హసీనా - by will - 20-03-2020, 02:26 PM
RE: శ్రుతి, హసీనా - by hai - 20-03-2020, 05:09 PM
RE: శ్రుతి, హసీనా - by will - 21-03-2020, 02:24 PM
RE: శ్రుతి, హసీనా - by will - 24-03-2020, 07:18 PM
RE: శ్రుతి, హసీనా - by will - 25-03-2020, 01:16 AM
RE: శ్రుతి, హసీనా - by will - 04-04-2020, 02:23 PM
RE: శ్రుతి, హసీనా - by will - 04-04-2020, 03:48 PM
RE: శ్రుతి, హసీనా - by will - 04-04-2020, 08:43 PM



Users browsing this thread: