06-02-2020, 07:13 PM
(This post was last modified: 05-04-2020, 01:33 AM by will. Edited 6 times in total. Edited 6 times in total.)
శ్రుతి -- dsp సీఐడీ కోల్కతా.
హసిన --- ఇన్స్పెక్టర్ మీర్ wife.
మీర్ ::: ఇన్స్పెక్టర్ ఢాకా
హాఫిజ్ :::: కానిస్టేబుల్ ఢాకా.
సాగర్:::: వైజాగ్ మాఫియా డాన్.
సరిత:::: సాగర్ లవర్ , వైఫ్.
ఫణి దాస్::: సాగర్ రైట్ హ్యాండ్,,సరిత బాయ్ ఫ్రెండ్
స్మిత:::ఢిల్లీ లో ఆఫీసర్.
ఇంకా స్మిత మామ, అత్త..పని వాళ్ళు.
హసీనా డాడీ.
శ్రుతి మమ్మీ , డాడీ.
+++++++++++++++++++++++++++++++++++
"నీకు ఒక విషయం తెలుసా మా దేశం ఎప్పుడు ఎవరిమీద దాడులు చెయ్యలేదు "అన్నాడు రాజ్ ,యూరోపియన్ జర్నలిస్ట్ రాబర్ట్ తో .
"షట్ అప్ ,నువ్వు దక్షిణ భారతం లో కూర్చిని అబద్దాలు చెప్పకు "అన్నాడు రాబర్ట్
"అబద్దమా "
'అవును ,దక్షిణా భరతం లో చాల రాజ్యాలు ఉండేవి ,యుద్దాలు జరిగేవి "అన్నాడు రాబర్ట్
"ఏమో నేను చరిత్ర చదవలేదు ,,మా లీడర్స్ అంటుంటే విన్నాను "
'"అది సరే ఏమంటున్నారు గాంధీ ,నెహ్రు ,పటేల్ "అడిగాడు రాబర్ట్
"పూర్తిగా తెలియదు ,,మద్రాస్ లో పని అవగానే ఢిల్లీ కి వెళ్తాను "
"జిన్నా గట్టిగ ఉన్నాడు విభజన కోసం "అన్నాడు రాబర్ట్
"అయన అనుకుంటే సరిపోదు "
"ఒక్కడే కాదు అతని వెనకాల భూస్వాములు చాలామంది ఉన్నారు "అన్నాడు రాబర్ట్
"మీ ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన తద్దినం ఇది "అన్నాడు రాజ్
"పొరపాటు మీరు ఎప్పుడు రాజ్యాలుగా విడిపోయే ఉన్నారు ,మాకు కొంచెం అవకాశం ఉండేసరికి దొరికిన రాజ్యాలని పెట్టుకున్నాము ..ఇప్పటికి వందల సంస్థానాలు ఉన్నాయి ఇక్కడ "అన్నాడు రాబర్ట్
"అవునా , మా వాళ్ళు దేశం మొత్తం మీరు ఆక్రమణ చేసారు అన్నారు "
"చరిత్ర చదవాలి మిత్రమా "అన్నాడు రాబర్ట్
"దక్షిణ భారతం లో ఆ అలవాటు మాకు లేదు ""