06-02-2020, 09:07 AM
(05-02-2020, 03:04 PM)Rajkumar1 Wrote: "అదే సమయం కాస్త లేట్ గా లెగుస్తుంది '
But at the same time it will delay erection
ఈ వాక్యాన్ని
"అదే సమయంలో కాస్త లేట్ గా లెగుస్తుంది"
అని రాయాలనుకుంటా బాబాయ్
Hello అబ్బాయ్ రాజ్ కుమార్
మీరిచ్చిన సొల్యూషన్ కు దన్యవాదాలు
అలాగే తెలుగులో
శంకా................... అనుమానం
ఆశంఖా............... దిగులు
లఘుశంఖా ........... ఒంటికి పోవడం( మూత్ర
విసర్జనం
అనేపదాలు ఉన్నవి , కాని ఇప్పుడు వాడుకలో లెవు అని మాత్రం
మీ అమూల్య అభిప్రాయానికి
మరోసారి థాంక్స్, దన్యవాదాలు
mm గిరీశం