05-02-2020, 03:08 PM
(04-02-2020, 12:37 PM)Chytu14575 Wrote: గిరీశం గారూ, ఆ శంఖ/క తెలుగు లో కూడా వాడేవారు.... బెదురు, బెరుకు అనే పదాల అర్థం లో ఈ పదాన్ని మా తాతయ్య లు, అమ్మమ్మ నాన్నమ్మ లు వాడేవారు! ఇపుడెపుడైనా ఆదివారం అనుబంధాల లో పదవినోదం నింపేందుకు మాత్రం ఇలాంటి పదాలు అవసరం అవుతున్నాయి....
" చైతూ గారూ...
శంక అంటే అనుమానం అనే అర్థం వస్తుంది...నన్నే శంకిస్తున్నావా అంటుంటారు...
ఆశంక అనే పదం నేనైతే ఎక్కడా వినలేదు"