08-02-2019, 05:46 PM
చాలా బాగుంది. రొటీన్ కథ అయినా నిజంగా బాగుంది.
జీవితం ప్రతి ఒక్కడికీ ఒక ఛాన్స్ ఇస్తుంది
ఈ రోజున నీకు ఛాన్స్ ఇచ్చింది. పద, బాంకు దోపిడీ చేద్దాం. ఆలోచించకు, సమయం లేదు. జీవితం ఇఛ్చిన బాగుపడే ఛాన్స్ పద అంటూ మనసు బయలుదేరదీస్తుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని.
అది తప్పే అయినా......తప్పు కాదంటుంది జీవితం.
జీవితం, జీవితం కాదు అది ఒక అనుభవం
సాగుతున్న అనుభవాలన్నీ జీవితాల సాగే.......
సాగు చెయ్యని జీవితం బీడువాడిన పొలం లాంటిది.
ఈ రోజున అనుభవం ఇంగితం కన్నా ముందే నిద్రులేస్తుంది. నిన్ను తప్పులను తీసుకోమంటుంది.
ఒకనాటి వయసు నేర్పిన అనుభవం.
ఈ నాటి మగని జీవితానికి కణం కణం ప్రతిక్షణం.