04-02-2020, 12:17 PM
లక్ష్మిగారు........
" ఆశంఖ "అనే పదం తెలుగులో లేదా......? రాస్తూ రాస్తూ సందేహం కలిగి నా భార్యని అడిగా ' ఆశంఖ ' ఏ భాషలో పదమని ఆమెచెప్పింది తెలుగు అని so నేను వాడేసా(నా భార్య మలయాలి )
నిజానికి 'ఆశంఖ' హింది వాక్కు 'క్షమించండి'
ఇంగ్లిష్ లో Apprehensive.....
తెలుగులో కూడా వాడుతారు అనే నా అభిప్రాయం అశంకపూరితమైన , దిగులు పరిచే, , తెలుగులో(ఆశంఖ వ్యక్తపరచడం జరిగింది)
హిందీ లో (మరీజ్ కి హాలత్
ఆశంఖాజనక్ హై) etc....etc
"అదే సమయం కాస్త లేట్ గా లెగుస్తుంది '
But at the same time it will delay erection ఇది నేను రాయాలనుకొన్న వాక్కు
నిజానికి whisky dick గురించి చెప్పాలనుకొన్న........ చాలా మందికి (స్త్రీలు కూడ) మందుకొట్టి సేక్స్ లో పాల్గొంటే మంచిది అనే తప్పుడు అబిప్రాయం ఉంది అందుకే ఆ పార్ట్ రాసా.
అవునుతెలుగు రాసుడు జర కష్టం అయితుంది
పొద్దుగాల లెసిన కాడినుంచి , మలయాలం, తెలుగు , హింది , ఇంగ్లిష్ అన్ని కలిపి కిచిడి చేస్త..... తొడెంసార్లు నాకే సమజ్ ల కాదు ఎం మాట్లాడుతున్న అంటని ..... నేనే పరెషాన్ అయిత.( ఈ యాస లో రాస్తె తప్పులు దొర్లవు...) సిద్దు, సుజానా మద్య ఎపిసోడ్ లు
చూడండి తెలుస్తుంది
అయినా చెరుకు గడలోనుండి తియ్యటి బెల్లం ఊరికే రాదండోయ్..... 'తేనెలూరూ భాష తెలుగు భాష ' కాస్త కష్టపడాలి ....... అని మీరు అనొచ్చు......
కాబట్టీ నా భాషపై శ్రద్ద చూయిస్తా అనే మాట ఇస్తున్నాను
* With your instant critics and corrections * ఈ వాక్యాన్ని తెలుగులో రాయడానికి 48 నిమిసాలు తీసుకొంది)
* మేడమ్ మీ ఈ తక్షణ సమీక్షలతో, సరిదిద్దడాలతో కథని ముందుకు నడపడంలో అందిస్తున్న సహాయనికి, ప్రోత్సాహణానికి శతకోటి దన్యవాదాలు..
మీ అభిమానానికి మరోసారి
థ్యాంక్యూ థ్యాంక్యూ వెరిమచ్
మీ......

mm గిరీశం