10-02-2020, 06:31 AM
(This post was last modified: 10-02-2020, 06:32 AM by The Prince. Edited 1 time in total. Edited 1 time in total.)
" వివేక్ మీద ఆశపెట్టుకోడం అనవసరం... అతడు ఏదో చేస్తాడని... భర్తగా తన బాధల్ని తీరుస్తాడు అని ఎదురుచూడడం వేస్ట్... ఏది చేసినా నేనే చెయ్యాలి.... కానీ చెయ్యడానికి ఒకటే ఆప్షన్ ఉంది....తప్పనిసరిగా నేనిది చెయ్యాల్సిందే.... చేస్తాను కూడా... " తనలో తను అనుకుంది సంజన..
ఎగువ మధ్య తరగతి మహిళ (ల) మానసిక సంఘర్షణ ఇంకా పరిస్థితుల ప్రభావం వల్ల మారే మనస్సు వారి ఆలోచనా విధానం చాలా చక్కగా వివరించారు.
ఒకరకంగా సంజన కి ఈ పరిస్థితి కల్పించింది కూడా ఆనంద్ అని నా అనుమానం. నా ఉద్దేశ్యం... వివేక్ ఉద్యోగం పోవటం కూడా ఆనంద్ ఆటలో ఒక భాగం అని.
నేను దీని మాతృక చదవలేదు. కాబట్టి నా వరకు ఈ కథ కథనం పూర్తిగా మీదే, చాలా అద్భుతంగా రాస్తున్నారు.
చివరకు సంజన నే తప్పనిసరై స్వయంగా వచ్చి ఆనంద్ ని పక్కలో పడుకోబెట్టుకుంటుందో ఏమో...!
ఎంతైనా ఇప్పుడు తను కూడా ఆనంద్ తో పొందు కోసం ఎదురుచూస్తుంది కదా (అదే భర్త తో కూడా ఆ సుఖం లేదు కదా),
ఏది ఏమైనా మీ రచనా శైలి తో మమ్మల్ని పూర్తిగా ఈ కథలో లీనమయ్యేలా చేశారు.
ఎప్పటిలాగే తర్వాత అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నాము.....
3 లక్షల వ్యూస్... మీకు మా అభినందనలు