03-02-2020, 09:24 AM
సిద్దు, JD వైజాగ్ వెల్లిన 4 వ రోజు
శ్రీవాస్తవా కు ఫోటోతో సహా ఒక మెసేజ్ అందింది.....
రొటిన్ మెసేజ్......
PLOTE లో తన ఇన్ఫర్ మర్ పంపిన
మెసేజ్.......
హైదరాబాద్ లో ఉన్న ఒక మాఫియా గ్యాంగ్ తమ కన్ సైన్ మెఁట్ క్లియర్ చెయ్యించడానికి తమిల్ నాడులోని అలియార్ సామితో కంటాక్ట్ చేసాడు మీటింగ్ జరిగింది దనుష్కోటి లో.....
మెసేజ్ తో పాటు ఫోటో ఉంది
ఫోటో అంత క్లియర్గా లేదు, లైట్ తక్కువగా ఉన్నందుకు కావచ్చు శ్రీవాస్తవాకు ఆ ముఖం జ్ఞాపకం రాలేదు....... సిద్దు అయితే సులువుగా గుర్తు పట్టేవాడు
జఫర్ భాయ్ లక్కి ఫెలో......

mm గిరీశం