03-02-2020, 09:14 AM
కల్నల్ తిక్రిత్" అన్నాడు ఆషారి
" ఆ......" అనిమాత్రమే అనగలిగాడు తంగవేలూ
"కల్నల్ సులేమాన్ బిన్ ఇస్మాయిల్ తిక్రిత్" పేరు విన్నవా ఎప్పుడైనా"
అడిగాడు శ్రీధరన్ ఆషారి
" 2,3 ఏల్ల క్రితం .....ఆపరేషన్ డెసర్ట్ స్ట్రోమ్ ......
ఇరాక్ కువైట్ ఆక్రమణం...
సద్దాం హుసేన్ , అమెరికా యుద్దం....
సద్దాంహుసేన్ తో పాటు ఉరితీయబడ్డ
పర్సనల్ బాడిగార్డ్ కమాండర్ కదా...?
ముక్కలు ముక్కలుగా ఇన్ఫర్ మేషన్ ఇచ్చాడు తంగవేలు
"రైట్, అయితే న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంది అన్నమాట , ఆ వార్ తరువాత అమెరికన్ ఆర్మీ ఎంత బంగారం పట్టుకొందో తెలుసా...?
శ్రీధరన్ ఆషారి అడిగాడు
"ఎంతా అని తెలువదు" తంగవేలు జవాబిచ్చాడు
"4100 పైగా బంగారపు ఇటికలు..... ఒక్కొక్కటి 10 kgల బరువు.....
మార్కేట్ విలువ 1 బిలియన్ డాలర్లు
ఒక బిలియన్.... నూరు కోట్ల డాలర్లు...
అంటే లెక్కేసుకో ......ఒకటి తరవాత ఎన్ని సున్నాలో తెలుసా..... ? ఇండియన్ రుపీస్ లో ఎంతో తెలుసా.....?
ఇది చెకింగ్ లో , రోడ్ బ్లాక్ లలో దొరికింది, ఇక దొరకకుండా పొయ్యింది
ఎంతా అనేది ఆ దేవునికే తెలుసు లేదా
కల్నల్ సులేమాన్ తిక్రీత్ కు తెలుసూ
కువైత్ లోనుండి కొల్లగొట్టిన బంగారం
ఇరాక్ పౌరులు యుద్దనిదికి ఇచ్చిన బంగారం అంతా కరగబెట్టి ఇటుకలుగా మార్చేపని సద్దాం అప్పగించింది సులేమాన్ కే......
దురదృష్ఠ ఏంటంటే సద్దాం వెనుకాలే
సులేమాన్ కూడా ఉరితియ్యబడ్డాడు"
చెప్పడం ఆపి తంగవేలూ వైపు చూసాడు
"చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్ మేషన్....
కాని ఇప్పుడు ఇక్కడ చెప్పడం లో అర్థం........?"అడిగాడు తంగవేలు
నిన్నటి నుండి సర్పరైస్ ల మీద సర్పరైస్ లు వేస్తున్నాడు అశాన్ అని మనసులో అనుకొంటూ
"ఎందుకంటే ఈ బోట్ ... "ఒక సస్పెన్స్ ఎఫేక్ట్ కొరకు అన్నట్టుగా ఆపి తంగవేలూ ముఖంలోకి చూస్తూ శ్రీధరన్ ఆషారి ఆవాక్యం పూర్తిచేసాడు
" కల్నల్ సులేమాన్ తిక్రీత్ ది కాబట్టి......"
తంగవేలు ఏం అనాలో తెలువక
" అంటే...... మీ అర్థం?" అడిగాడు
" అవును...18 లక్షల బోటు అనాథలా
ఈబోట్ యార్డ్లో ఇక ఎప్పటికీ రాని యజమానునికొరకు ఎదురు చూస్తూ....
సరే దా.. కిందకు ఇంజన్ రూమ్లోకి వెలుదాం " అంటూ వెనుక వైపుకు నడిచాడు ఆషారి వెనుకాలే తంగవేలు
ఇంజన్ రూమ్లోకి దిగగానే శ్రీధరన్ ఆషారి చెత్తో ఇంజన్ల వైపు చూయిస్తూ
" ఇదో ఈ బోట్లో ప్రత్యేకత టర్బోపవర్డ్
డబుల్ డీసల్ ఇంజన్లు...... మరో వైపుకు తిరిగి అక్కడున్న ఖాలి స్థలం చూయిస్తూ ఇక్కడ నిజానికి డైనింగ్ రూమ్ ఉండాలి కాని ఎక్స్ ట్రా డీసల్ అవసరం కాబట్టీ దీన్ని ఫ్యుయల్ స్టోరేజ్ గా మార్చారు..... సర్పరైస్ ఏంటంటే ఈ ఇంజన్లను మాములు ఇంజన్ల లా స్టీరింగ్ పొషిసన్ నుండి కంట్రోల్ చెయ్యొచ్చు...... పద పైకి వెలుదాం" అన్నాడు
తంగవేలు కు ఇంజన్ రూమ్ చూడగానే అర్థం అయిపొయ్యింది తనకు కావలసిన బోట్ ఇదేనని....
ఇక చూడాల్సింది ఫార్వర్డ్ హోల్డ్ ....
అదేమాట అన్నాడు " ఆశానే ఫార్వర్డ్ హోల్డ్ చూద్దామా..."
" పద ముందు స్లీపింగ్ క్యాబిన్ లు చూద్దాం..... తరువాత ముందుకు
వెలుదాం "
" సరే, మీ ఇష్ఠం. " అంటూ తంగవేలు
వెనుకాలే నడిచాడు
స్టీరింగ్ పొషిసన్ కింద మూడు స్లీపింగ్ క్యాబిన్లు ఒక దాంట్లో డబుల్ బంక్ బాఖి రెండు సింగల్ బంక్....అంటే నలుగురికి ..... ఉహు ఆరుగురు లావిష్ గా ఉండొచ్చు....... అక్కడే మూలకు చిన్న గ్యాలీ (కిచన్)....
ఇద్దరు మల్లీ పైకి వచ్చారు కంట్రోల్ రూమ్ లోకి ...... స్టీరింగ్ కంట్రోల్స్, ఇంజన్ కంట్రోల్స్ ,నావిగేషన్ ఏడ్స్ మీద పడ్డ దుమ్ము చూయిస్తూ "ఇవన్ని పని చేస్తున్నాయా " అని అడిగాడు తంగవేలు
" అన్నీ సూపర్ గా పని చేస్తున్నాయి....
వన్ స్ట్రోక్ స్టార్ట్..... డిసల్ స్టాటస్...
ఫుల్ ట్యాంక్ ...."ఆశారి
జవాబిచ్చాడు
" కమ్యునికేషన్ సిస్టమ్ లేదు......"
" అది కల్నల్ తన అవసరాన్నిబట్టి తనతో తెచ్చుకొనేవాడు.... సరె , పద
ముందుకెలుదాం"డోర్ తెరిచి క్యాట్ వాక్ లోకి కాలు పెడుతూ అన్నాడు ఆశారి
ఇద్దరు కలిసి ఫార్వర్డ్ హోల్డ్ వైపు నడిచారు అక్కడ హాచ్ తెరిచి హోల్డ్ లోకి దిగాడు ఆషారి వెనుకాలే దిగాడు తంగవేలు
హోల్డ్ చూడగానే అతని పనికి తగిన బోట్ ఇదే అనే అభిప్రాయం స్థిరపడి పొయ్యింది తంగవేలుకు
ఆషారి ఏదో చెప్పడానికి నోరు తెరవబోతుంటే అతనికి తన కుడి చేతి బొటన వేలితో థంప్స్ అప్ సైగా చూయించాడు తంగవేలు, ఇద్దరు హోల్డ్ లోనుండి పైకి వచ్చారు
"ఎలా ఉంది బోటు" అడిగాడు ఆషారి మెయిన్ గేట్ వైపు నడుస్తూ
" అబద్దం చెప్పడం దేనికి నా ఊహల్లో
ఉన్న బోట్.... నా అవసరానికి కరెక్ట్..." తంగవేలు జవాబిచ్చాడు
" ఇక మిగతా విషయాలు ఇంటి కెల్లి మాట్లాడుకుదాం ",బషీర్ రావడం గమనించి అన్నాడు ఆషారి

mm గిరీశం