03-02-2020, 08:29 AM
తంగవేలు.....
వేలూ.... తంగవేలూ" ఏదో కలలో తనను తన పేరు పిలుస్తూ తనను నిద్రలో నుండి తట్టి లేపుతున్నటు అనిపించి కళ్ళు తెరిచాడు తంగవేలు
తన కళ్ళ ముందు శ్రీధరన్ ఆషారి మసకగా కనపడుతుంటే తను ఎక్కడ ఉన్నది తెలువకా...... మల్లీ కళ్ళుమూసుకు పోతుంటే ఆ కళ్ళను బలవంతంగా తెరవడానికి ప్రయత్నిస్తూ ఏంటీ అన్నట్టు చేతితో సైగా చేసాడు
" తంగవేలు లే ..... లేచి రెడికా ఒక
స్థలం వరకు వెల్లాలి....." శ్రీధరన్ ఆషారి శబ్దం వినపడింది
" తలనొప్పిగా ఉంది కాసేపు పడుకోనివ్వండి గురూజీ...." రాత్రి జరిగిన విషయాలు జ్ఞాపకం తెచ్చుకోడానికి ప్రయత్నిస్తూ జవాబిచ్చాడు
" ఇప్పుడు వెలితేనే ఎవరి కంట పడకుండా బోట్ చూడొచ్చు..... లే, లేచి
తొందరగా రెడికా......" శ్రీధరన్ ఆషారి మరోసారి బుజం మీద చెయ్యేసి కుదుపుతూ అన్నాడు
బోట్ అని వినపడగానే తంగవేలుకు ఠక్కున జ్ఞాపకం వచ్చేసింది తను ఎక్కడ ఉందీ..... ఎందుకు తను ఇక్కడకు వచ్చింది..... దాఁతో రాత్రి తాగిన హంగోవర్ కూడాదిగిపొయ్యింది
కాని తలనెప్పి మాత్రం పోలేదు తల రెండు చేతుల్లో పట్టుకొని బలవంతంగా లేచి కూర్చున్నాడు
" ఈ రోజు శుక్రవారం......
ఒంటిగఁటకు ముస్లీమ్స్ అందరు మద్యహాన్న నమజ్ కు వెలుతారు
గఫూర్ బోట్ బిల్డర్స్ ఇప్పుడు మనం వెల్లేది ..... మల్లీ 3 గం.వరకు పని మొదలు పెట్టరు " శ్రీధరన్ ఆషారి చెప్పడం ఆపాడు
"తల పగిలి పోతుంది గురూజీ...."
తంగవేలు
"ఇదో ఇది తాగు హాంగోవర్ తలనొప్పి పోతుంది" ఒక గ్లాస్ ముందుకు చాపుతూ అన్నాడు శ్రీధరన్ ఆషారి
"ఏఁటిది గురూజీ....?" గ్లాస్ చేతిలోకి తీసుకొంటూ అడిగాడు తంగవేలు
"గ్రీన్ టీ ప్లస్ ఒక పెగ్ రమ్ తాగి చూడు 2 ని.లలో హంగోవర్ మాయం.... తాగి తొందరగా రెడి కా టైమ్ లేదు" హెచ్చరిస్తూ ఆషారి బయటకు నడిచాడు
తంగవేలు ఆ గ్రీన్ టీ తాగుతూ అడిగాడు "టైమెంత అయ్యింది" అశానే
"11:30 .....తొందరగా రెడికా 12:30 కల్ల అక్కడ ఉండాలి లేక పోతే బషీర్
గేట్ లాక్ చేసి వెలుతాడు" అని మరోసారి హెచ్చరిస్తూ ఆషారి
"బషీరా ..... వాడెవడు.....? తంగవేలు అడిగాడు
"గఫూర్ బోట్ యార్డ్ సెక్యూరిటి" ఆషారి
తల తేలిక పడడం మొదలు పెట్టడంతో గ్రీన్ టీ పనిచేస్తుంది అనుకొఁటూ తంగవేలు మంచంపై నుండి లేచాడు
............
12:30కల్ల బోట్ యార్డ్ చేరుకొన్నారు
తంగవేలు , శ్రీధరన్ ఆషారి
" ఆశానే ఎందా ఇంగోట్టు" సెక్యురిటీ గార్డ్ బషీర్ (గురు గారు ,ఏంటీ ఈవైపు)
" ఊరికే అలా ఒక పార్టికి బోట్ యార్డ్ చూయిద్దామని"..... తంగవేలుని చూయిస్తూ
" అయితే ఆశారి గారికి లాటరి తగిలినట్లే అన్నమాట" బషీర్ నవ్వుతూ
బోట్ యార్డ్ లో ఆషారిని పనికి పిలవక పొయినా పాత కష్టమర్లు చాలా మంది కొత్త బోట్లు ఆర్డర్ చేసే ముందూ ఆషారి ని కన్సల్ట్ చెయ్యడం పదవి అలాగే
ఆషారి ఏ టైపు బోటు .... ఏ కంపెని కి
ఆర్డర్ ఇవ్వాలో లాంటి సలహాలు ఇవ్వడం పరిపాటి....... అన్ని కంపెనీ ఓనర్లతో పని చేసిన అనుభవం ఉన్నందుకు రెండు పార్టీలకు నష్ఠం లేని విదంగా సలహాలు ఇచ్చేవాడు .... అంతేకాదు రెండుపార్టీలు కీల్ లేయింగ్ సమయంలోఆషారితో పూజచెయ్యించి దక్షిణ రూపంలో కాస్త డబ్బు,ముండు షర్టు ఇచ్చేవారు..... అఁదువలన శ్రీధరన్ ఆషారి ఎవరి యార్డ్ లోకైనా
వెల్లే అదికారం ఉంది ఎవరూ ఏమి అనేవారు కాదు అయినా ఇప్పటికీ
శ్రీధరన్ ఆషారి మాస్టర్ క్రాప్ట్స్ మాన్ ..... బోట్ల విషయం లో తిరుగులేని వాక్కు ....అందరు ఆ గౌరవమర్యాదలు ఇచ్చేవారు.......
" బషీర్ ఆ మాల్ దీవ్ పార్టి బోట్ లు ఎక్కడ....?" అడిగాడు ఆశారి.
" వాటి పని ఉత్తరం వైపు షెడ్ లో నడుస్తుంది" చూయించమంటారా బషీర్ అడిగాడు
"అవసరం లేదు నాకు తెలుసుకాదా....
అయినా నీకు నమాజ్ కు లేటవుతుంది
నివ్వు వెల్లు, వెల్లేముందు గేట్ లాక్ చేసుకొని వెల్లు , నివ్వు తిరిగొచ్చే వరకు ఇక్కడే ఉంటాము" శ్రీధరన్ ఆశారి వర్క్ షెడ్ వైపు నడుస్తూ
"మంచిది ఆశానే" బషీర్ గేట్ వైపు నడుస్తూ అన్నాడు
బషీర్ కనుమరుగు అయ్యేవరకు చూసి
వర్క్ షెడ వైపు కాకుండా సముద్రం వైపుకు తిరిగాడు ఆశారి
ఒక 50 అడుగుల దూరానా ..... నీల్లలో దిగేసిన తాటిమానుకు కట్టబడి ఉంది
" లైలా"
నిజంగానే పేరుకు తగ్గట్టుగానే
అఁదమైన బోటు ..... నీల్లపై అలల తాకిడికి నాట్యం చేస్తూ..... మొదటిచూపులోనే తంగవేలు హృదయం దోచేసింది ... ఒక్కదెబ్బకు
"మజ్నూ" అయిపొయ్యాడు
హిప్నటైస్ అయినట్టుగా దానివైపే చూస్తూ నిలుచుండి పొయ్యాడు తంగవేలు
"పద" అంటూ బుజం పై తడుతూ ముందుకు నడిచాడు ఆషారి
దాని దగ్గర కు వెల్లడానికి చిన్న కర్ర వంతెనలా ప్లాట్ ఫాం.....
ఇద్దరు దానిమీదుగా అటు వైపు నడిచారు
బోటులో కాలు పెట్టేముందు అడిగాడు తంగవేలు "ఎవరిదీ బోటు "
"సులేమాన్ బిన్ ఇస్మాయిల్ తిక్రిత్"

mm గిరీశం