03-02-2020, 03:53 AM
"చూడు వైశాలి ,నువ్వు కష్టపడి ఖాన్ ను పెట్టుకున్నావు కానీ వాడు వేసిన ప్లాన్ వల్లే uno వాళ్ళు చనిపోయారు,అది వాడితో చెప్పిస్తెనే దేశం పరువూ నిలబడుతుంది"అంది వసుంధర.
వైశాలి అర్థం అయ్యింది హిందూస్తాన్ కోసం తన పగ వదిలేయాలి.
ఆమె "సరే"అంది.
###
ib కొట్టిన దెబ్బలకి ఖాన్ uno ముందు జరిగింది చెప్పాడు.
అంతర్జాతీయ న్యాయ స్థానం పాక్ కి వంద కోట్ల జరిమానా విధించింది.
ఖాన్ ను అమెరికా దగ్గర ఉన్న ద్వీపం లో జైల్ లో పడేశారు.
@@@@@
స్వామి నిత్యానంద సుప్రీం కోర్టులో కాశ్మీర్ లో నెట్,ఫోన్,టీవీ ఆపేయడం అన్యాయం అని కేస్ వేస్తే కోర్టు అవన్నీ పునరుద్ధరించాలని ప్రభుత్వం కి చెప్పింది.
అక్కడ మళ్లీ జన జీవనం సెట్ అయింది.
....the end........