02-02-2020, 10:38 PM
అన్నీ అందరికి నచ్చుతాయ చెప్పండి ఒక్కో కథకు ఒక్కో టెంపో ఉంటుంది కనుక నచ్చకపోతే చదవడం మానేయడం బెటర్
భైజాన్ గారు మీరు కథ నచ్చడం లేదు అందుకు కారణం చెప్పడం ఇష్టం లేదు అన్నారు ఓక వేళ మీకు ఎలా నచ్చలేదో ఎలా రాస్తే మీకు నచ్ఛుతుందో ఓక suggestion రూపంలో చెప్తే బాగుండేది అని నా అభిప్రాయం. ఇందులో ఎలాంటి ఉద్దేశ్యాలు లేవు. మీరు కూడా ఓక కథను రాస్తున్నారు ఓక రచయితకు కామెంట్లు అనేవి ఎంత ఎనర్జీ ఇస్థయో మీకు తెలియంది కాదు