08-02-2019, 01:27 PM
రుచి అలా చెప్పగానే విసి ఒకసారి ఉన్న చోటే కూలబడిపొయాడు వెంటనే రుచి నీ ఓదార్చాడానికి చూశాడు కానీ రుచి మాత్రం విసి చేయి పక్కకి తోసేసి "please వినోద్ నువ్వు నన్ను నమ్మింది ఇంతేనా హా" అంటూ కోపం విసి కాలర్ పట్టుకుని " ఎమ్ అన్నావు అందరి ముందు బట్టలు విప్పి పక్క లో పడుకునే నాకూ life ఇద్దాం అనుకున్నావా హ నీకు తెలుసా ఎంత మంది ముందు విప్పానో ఎవరి ఎవరితో పడుకున్నానో చెప్పు విసి" అంటూ విసి కాలర్ పట్టుకుని అలాగే ఎడుస్తు విసి ఒడిలో ఒరిగిపొయింది, విసి కూడా రుచి నీ గట్టిగా కౌగిలించుకొన్నాడు" sorry రుచి నేను నిన్ను ప్రాణంకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నా నువ్వు నాకూ దూరం అవుతావు అన్న ఆలోచన కూడా నను చంపేస్తుంది రుచి "అంటూ ఏడుస్తూ రుచి నీ ఇంకా గట్టిగా దగ్గరికీ లాకున్నాడు తన కంటి నుంచి కన్నీరు కారి రుచి నుదుటి పైన కారింది
అయినా కూడా రుచి మనసు కరగలేదు" సార్ మీకు ప్రేమించిన అమ్మాయి అంటే తన గతం ఎలాంటిది అయిన గుండె నిండుగా ఆ గతం తనకి గుర్తుకు రాకుండా ప్రతి నిమిషం సంతోష పెట్టాలి కానీ ఇలా గుర్తు చేసి బాధ పెట్టకుడదు" అని చెప్పి లేచి బయటకు వేళ్ళుతుంటే డోర్ దెగ్గర ఫాతిమ రుచి నీ ఆపి "please రుచి
ఇది అంతా ధనుష్ నువ్వు అన్న విడిపోవాలి అని చేశాడు" అని జరిగింది అంతా చెప్పింది ఫాతిమ చెప్పింది అంతా విన్న విసి కోపం తో ధనుష్ ఇంటికి వెళ్లి ధనుష్ నీ దారుణంగా కొడుతూన్నాడు "రేయి మామ సారీ రా please వదిలేయి" అని బ్రతిమాలాడు కానీ non stop గా కొడుతూన్నే ఉన్నాడు
అప్పుడు ఫాతిమ వచ్చి విసి కాళ్లు పట్టుకుంది ఫాతిమ మొహం చూసిన విసి ధనుష్ నీ వదిలేశాడు అప్పుడు ధనుష్ జేబులో ఉన్న తాళి కింద పడింది అది తీసుకొని విసి వెంటనే పక్కనే ఉన్న రుచి మేడ లో కటేశాడు రుచి తో పాటు అక్కడ ఉన్న అందరూ షాక్ అయ్యారు తరువాత విసి రుచి నీ గట్టిగా తన వైపు లాకుని "రేయి నేను నిన్ను ఎప్పటికీ క్షమించేదేలేదు కానీ నిన్ను ఈ ఒక రోజే క్షమిస్తా" అని చెప్పి రుచి నీ తీసుకొని తన ఇంటికి వెళ్లాడు