24-11-2018, 06:43 AM
(23-11-2018, 06:57 PM)Vikatakavi02 Wrote: నేను కూడా విక్కీమాస్టర్ కథను వ్రాస్తే బావుంటుంది అని అనుకుంటున్నాను. నా దృష్టిలోనైతే ప్రతి ఒక్కరిలో ఒక రచయిత(త్రి) దాగివున్నారు. బయటపడరంతే... సమయాభావం, నిరాసక్తత కారణాలు కావచ్చు. కొంతమంది 'నావల్ల కాదులేఁ' అని అనుకుంటారు. ఈమధ్యనే హై_బనానా(hi_banana) శిల్పగారి దారంలో పెట్టిన కథల థీమ్స్ చూసి చాలా ఆశ్చర్యమేసింది. వారు మాత్రం వ్రాయలేనేమో అనే సందేహంతో శిల్పగారిని వ్రాయమని అడుగుతున్నారు. నాకైతే ఆ థీమ్స్ కి వారే న్యాయం చెయ్యగలరని అన్పిస్తుంది. అలాగే, మంచి థీమ్ దొరికితే విక్కీగారూ త్వరలోనే మొదలుపెడుతారు. లక్ష్మిగారు ఎంతో కాలం xb లో మెంబర్ అయ్యిన తర్వాతనే ఈ కథను మొదలుపెట్టారుగా. కనుక తొందరక్కరలేదు. నింపాదిగా వారే మొదలుపెడతారులే....
కవిగారు
మీరు అన్నది నిజమే .
ఈ Nested quote ఇబ్బందిగా ఉంది.
కానీ ఎవరూ దీనిపై దృష్టి పెట్టలేదు అని చూస్తున్నా.
ఇప్పుడు ప్రయత్నించి చూడండి.
అలా రావడాన్ని తీసి వేశాను.