Thread Rating:
  • 10 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
గులాబి పూల పరిమళం (నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది)1985 అక్రమ సంబంధపు కధ
#15
                               2



నేను ఈ ఊరు తిరిగి చేరినప్పటి నుండి ఈ ఊరి చివరినున్నా శివాలయానికి ప్రతి  శుక్రవారం తప్పకుండా వెళాతాను
ఆ ఆలయం ఎన్నో ఏళ్లుగా అక్కడ ఉంది 


నేను నా కుటుంబంతో కలిసి సాయంత్రం పూజకు హాజరవుతాను నేను నా భార్య మీరా నా ఇద్దరు పిల్లలు కలిసి ఇంటి నుండి గుడి నడిచేంత దూరంలో ఉన్న కారులోనే తీసుకు వేళాతాను  వాళ్లను


ఆలయంలో పూజ అయిన తరువాత నేను వారిని అలాగే మా షాప్ తీసుకుని వెళ్తాను 
అలాగే ఇంటికి వెళ్లే ముందు ఏదైనా రెస్టారెంట్ కు 
వెళ్లి డిన్నర్ చేసి వెళతాము 



ఈరోజు కూడా ఎప్పటిలాగే గుడికి చేరుకున్నాం
నేను కారు ఆపి కిందికి దిగాను మీరా ఇంకా పిల్లలు అంటూ వైపు డోర్ నుంచి దిగి చుట్టూ నడిచి నా వైపు వచ్చారు


నేను మీరా వైపు చూసాను చీరలో చాలా అందంగా ఉంది
అసలు తన చీర  ఇంతా అందంగా ఎలా కట్టుకోగలదు అని తను ఎలాంటి చీర కట్టుకున్నా 
చాలా అందంగా కనిపిస్తుంది
నాకు అది పెద్ద ఆశ్చర్యంగా అనిపించలేదు

 
ముసలి  బామ్మ మమ్మల్ని పిలుస్తూ వెళ్లే ముందు
మల్లె పూలు కొనండి బాబు అంది
మీరా నవ్వుతూ ఆ ముసలి బామ్మ కొట్టు దగ్గరికి వెళ్లింది

ఆ బామ్మ మల్లె పూల పెద్ద కట్టను మీరా చేతిలో పెట్టింది

ఎందుకు బామ్మగారు ఇన్ని పూలు కొన్ని చాలు అంది మీరా 

బామ్మా ఆశ్చర్యంగా చూసింది


నేను గర్వంగా పూల డబ్బులు బామ్మా చేతిలో పెట్టాను

పూజ తరువాత నేను ఆలయ ప్రాంగణంలో కూర్చున్నాను ఆ విశాలమైన ప్రాంగణంలో నా ఇద్దరి పిల్లలా ఆడుకుంటూ ఉంటే వారి అల్లరి శృతి మించకుండా అదుపు చేస్తూ అలాగే సున్నితంగా మందలిస్తూ ఉంది నా భార్య మీరా 
అలా వాళ్లని ఆనందంగా చూస్తూ కూర్చున్నాను


శరత్ అన్న పిలుపు వినబడి తల పక్కకు తిప్పాను ప్రభు వచ్చి నా పక్కన కూర్చున్నాడు

ఓ  రా.  ప్రభు అంటూ మీరా వైపు చూసి నా స్నేహితుడు అన్నా పరిచయం చేస్తూ

మీరా రెండు చేతులతో సంప్రదాయ పద్దతిలో నమస్కరించింది అలా చేస్తునప్పుడు తన చీర పైట కొంగును నిండుగా కప్పుకుంది 

 
తను మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతూ మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి నేను పిల్లలను చూసుకుంటాను అంటూ పిల్లలా దగ్గరికి వెళ్లింది


నేను ప్రభు పాత జ్ఞాపకాలు నేెమరు వేసుకుంటూ
కొద్దిసేపు మాట్లాడుకున్నాము మా పాత స్నేహితుల్లో మేము మాత్రమే ఈ ఊర్లో ఉన్నాము

ఏదైనా పండంకో పబ్బనీకో మిగతా స్నేహితులు వచ్చి వేెలుతుంటారు 

ఇంకా మేము బయల్దేరుదాం అని ప్రభు తో చెప్పి పక్కనే ఉన్న మీరాతో  ఇక వేళాదాం అన్నా 

ఆమె చిరునవ్వు తో ప్రభును చూసి ఇంకా ఉంటాం అండి అంది 




అలా కొన్నిరోజుల తరువాత ఒక ఆదివారం రోజు నేను షాపుకి వెళ్ళడానికి రేడీ అవుతున్నా ఎవరో ఇంటి తలుపు తట్టారు నేను మీరా చూడు ఎవరు వచ్చారో అన్నా

వంటా చేస్తున్నా మీరా వచ్చి తలుపుతీసింది కొన్ని క్షణాలు నిశ్శబ్దం తర్వాత ఏమండీ మీ స్నేహితుడు గారు  వచ్చారు అంది మీరా 

అలా అన్నప్పుడు నేను కాఫీ తాగుతూ ఉన్నా నేను తలుపు వైపు చూసా వచ్చింది ప్రభు మీరా ను దాటుకుని ప్రభు లోపలికి వచ్చాడు

నేను రా   ప్రభు  ఏంటి ఉదయాన్నే ఇలా వచ్చావు


ఏం లేదు శరత్ నాకు పెద్ద గా పనేం లేదు అలా  ఏమి తోచక అందుకే నిన్ను కలవడానికి వచ్చానూ

నేను మీరా తో ప్రభు కు కూడా ఒక కాఫీ తీసుకురా అన్నాను

నేను ప్రభువును ఉద్దేశించి మాట్లాడుతూ తప్పుగా అనుకోకు ప్రభు నీకు పని ఏమి లేకపోతే నువ్వు నా షాప్ లో చేరవచ్చు

ప్రభు కాసేపు మౌనంగా ఆలోచించి లేదు శరత్ నువ్వు నేను ఇప్పుడు మంచి స్నేహితులుగా ఉన్నాం నేను కనుక నీ షాప్ లో చేరితే అప్పుడు నువ్వు ఓనర్ గా నేను పనివాడిగా మరాతాం 


ప్రభు చేప్పింది సరినదే అనిపించింది నాకు



మీరా ప్రభు కి కాఫీ ఇచ్చింది ప్రభు కాఫీ తాగిన తరువాత కాఫీ చాలా బాగుంది వదినా గారు చాలా బాగా చేసారు అన్నాడు

దానికి మీరా చిరునవ్వు సమాధానం గా ఇచ్చి లోపలికి వెల్లింది

అతడు కూడా కాసేపు ఉండి వెళ్లిపోయాడు
 

రాత్రి నేను మీరా పడకమీద ఉండాగ 

మీరా నెమ్మదిగా అతడు నీకు ఎంతకాలంగా తెలుసు అని అడిగింది

నేను ఎవరు 

మీరా     ప్రభు

నాకు ప్రభు చిన్నతనం నుండి పరిచయం


మీరా అతని ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు


నేను అతనికి ఇంకా 27 ఏళ్లె మాత్రమే కధ అయిన ఎందుకు అడుగుతున్నావు


అదేం లేదండీ అతను సరేనా సమయం లో పెళ్లి చేసుకునుంటే మీరా ఎదో సంశయంతో మాట్లాడాలా వద్దా అని ఉంది మీరా 

 
ఏంటో చెప్పు మీరా ఎందుకు సంశహిస్తున్నాం 


మీరా ఏం లేదు లేండి

ఓ మీరా ఎదో చెప్పాలనుకుంటున్నాను చెప్పు


అతను కనుక సరైన సమయంలో వివాహం చేసుకుని ఉంటే వేరే ఆడవాళ్ళను  ఒకలాగా చూసేవాడు కాదు

ఏం మీరా అలా అన్నావు నిన్ను ఏమైనా

అయ్యో అలాంటిది ఏమీ లేదు వదిలేయండి
ఆ వయసులో అలానే ఉంటారు అతని వయసు అలాంటిది


మా ఇద్దరికీ ఆరాత్రి ఎలాంటి మార్పు లేకుండా గడిచింది
 

ప్రభు ఈ మధ్యకాలంలో నా  ఇంటికి తరచుగా వచ్చేవాడు అతను దాదాపు ప్రతిరోజూ వచ్చేవాడు నా పిల్లలు కూడా 
అతనికి బాగా అలవాటు అయ్యారు బాబాయ్ బాబాయ్ అని పిలవటం మొదలుపెట్టారు

మీరా అతనితో చాలా పరిమితంగా మాట్లాడేది


ఒక రోజు నేను కొంచెం ముందుగానే దుకాణం నుండి బయలుదేరాను దుకాణం యొక్క ఖాతాల బుక్స్ ఇంకా తాళాలు లాక్ చేసి పనివాడు ఇంటికి తెచ్చి ఇస్తాడు


ఇంటికి వెళ్లే దారిలో నా మోటార్ బైక్ అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టింది నేను బైక్ ఆపి చూసుకుంటే ముందు టైర్ పంచర్ అయింది
అదృష్టం కొద్దీ మెకానిక్ షాప్ పక్కనే ఉండడంతో బైక్ అక్కడే చేర్చాను 


బైక్ మెకానిక్ అబ్బాయి బండి ఇక్కడేవదిలేయండి అన్న రిపేర్  చేసి పెడతాను ఉదయం తీసుకోండి
అన్నాడు నేను సరే అని అతనికి చెప్పి ఇంటికి నడవడం ప్రారంభించాను 

అలా  నా ఇంటి వెనుక ఉన్న కాలేజ్  చేరుకున్నాను ఇప్పుడు నేను నా ఇల్లు చేరుకోవడానికి రెండు మార్గాలు ఒకటి  కాలేజ్ మైదానం చుట్టూ తిరిగి ఇంటికి చేరుకోవడం లేదా కాలేజ్ మైదానంలో నడుస్తూ చేరుకోవడం

నేను కాలేజ్ మైదానంలో నడుస్తూ వెళ్లాలని నిర్ణయించుకున్నారు

అప్పుడు సమయం రాత్రి 7:00 గంటలు సాధారణంగా కాలేజ్ మైదానంలో జనం ఎవరూ ఉండరు నేను చిన్నగా పాఠశాల మైదానంలో నడుస్తూ వెన్నెల వెలుతురులో అటూ ఇటూ చూస్తూ వెలుతురు ఉన్నా


దూరంగా  చెట్టు కింద ఎవరో నిలబడి ఉన్నట్లు గమనించి చూడగలిగా

 మరి కాస్త దగ్గరగా వెళ్ళే సరికి అక్కడ ఒక స్త్రీ ఒక పురుషుడు ఉన్నట్లు గమనించా 

అతను పక్కన ఆపిన మోటార్ బైక్ మీద వాలి ఉన్నాడు ఆమె అతనికి కొంచెం దగ్గరగా నిలబడి ఉంది ఆమె 

ఆ సమయంలో వారు నన్ను గమనించి స్థితిలో లేరు 

నేను నడుచుకుంటూ వారిని చేరుకున్న

చివరికి వారు నన్ను గమనించారు

 ఇప్పుడు వారు ఎవరో నేను గుర్తించ గలిగాను

అక్కడ నిలబడి ఉంది మీరా ప్రభు లు 
ఇద్దరు నన్ను చూసి రాయిలా నిలబడి పోయారు

మీరా అయితే షాక్ తగిలినట్లు నిలబడి ఉంది

మొదట ప్రభు తెరుకుని శరత్ వదినా గారు గుడి నుండి తిరిగి వస్తూ నేను ఇక్కడ నిలబడి ఉండటం చూసి నాతో పలకరింపుగా మాట్లాడుతున్నారు 


నాకు ఇది ఒక మామూలు విషయంగా అని అనిపించింది 

కానీ మీరా ముఖం పాలిపోయినట్లు అనిపించింది

నేను మీరా ను చూస్తూ మీరా పిల్లలు ఎక్కడ  అని అడిగాను 

మీరా వాళ్లు ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు పక్కింటి ప్రమీల గారు వస్తే వాళ్లింటికి వెళ్లారు ఆడుకోవడానికి

మీరా గొంతు ఎందుకో స్థిరంగా లేదు అనిపించింది నాకు

ఎందుకు శరత్ నువ్వు ఇంటికి నడిచి వస్తున్నావు అని ప్రభు అడిగాడు

నేను నా మోటార్ బైక్ పంచర్ సంగతి చెప్పాను

అయితే శరత్ నా మోటార్ బైక్ తీసుకుని వెళ్లు వదినా గారిని తో నేను మళ్లి రేపు ఇంటికి వచ్చి తీసుకుంటాను అన్నాడు అతడి గొంతులో ఇలాంటి అస్తిత్వము లేదు అపరాధ భావం లేదు 
[+] 5 users Like rajniraj's post
Like Reply


Messages In This Thread
RE: గులాబి పువ్వు (నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది) - by rajniraj - 01-02-2020, 01:38 PM
RE: గులాబి పూల పరిమళం - by lovenature - 23-02-2020, 04:37 PM
RE: గులాబి పూల పరిమళం - by lovenature - 28-02-2020, 01:42 PM
RE: గులాబి పూల పరిమళం - by lovenature - 28-02-2020, 05:42 PM
RE: గులాబి పూల పరిమళం - by lovenature - 01-03-2020, 08:25 PM
RE: గులాబి పూల పరిమళం - by lovenature - 08-03-2020, 10:13 PM
RE: గులాబి పూల పరిమళం - by lovenature - 09-03-2020, 09:53 PM



Users browsing this thread: 24 Guest(s)