01-02-2020, 12:35 PM
(01-02-2020, 11:01 AM)bhaijaan Wrote: తప్పు గా అనుకోకండి.... నాకు మాత్రం ఈ కథ నచ్చలేదు.... అందరూ నా తో ఏకీభవించక పోవచ్చు... కానీ నా మనసులో అనుకున్న ది చెప్తున్నా....కారణం చెప్పి కథను అభిమానించే వారి ఆగ్రహనికి గురికాలేను...
సంతోషం. అందరికి నచ్చాలని లేదు కదా. మీకు ఎందుకు నచ్చలేదో నాకు తెలీదు. ఇందులో ఆగ్రహానికి గురి అయ్యేలా నేను మీ గురించి రాయడం లేదు కదా. ఇకపై ఈ కథ చదవకండి. మీరు ఇలా ఆగ్రహ పడకండి.



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)