30-01-2020, 10:44 PM
(30-01-2020, 10:22 PM)Eswar P Wrote: మంచి స్టోరీ చాలా ఎమోషనల్ కానీ ఎండింగ్ చాలా బాధాకరం. నేను ఈ స్టోరీ ఇంగ్లీష్ లో చదివిన తర్వాత దాదాపు one month chaala emotional ga ఇబ్బంది పడ్డా. Ok continఅవును భయ్యా నేను కూడా చాలాకాలం క్రితం చదివాను, చాలా దారుణంగా ఉంటుంది ఎండింగ్. కానీ ఇక్కడ రాస్తే ఎలా ఉంటుందా అని డౌట్ అంతే. ఉన్నది ఉన్నట్టుగా రాయనా లేక ఏదైనా మార్పు చేసి రాద్దామా ఎండింగ్ కి అనేది డౌట్ ఇంకా కూడా. ఏదైనా సజెస్ట్ చెయ్యి బ్రో