29-01-2020, 02:34 AM
"చెప్పు అన్నయ నువ్వు ఎవరు,ఏమి చేసావు,నీ కథ కావాలి"అంది వైశాలి.
"కథ బొంగా దమ్ముంటే కట్లు విప్పి మాట్లాడు"
"అమ్మో నాకు భయం బాబు"అంది వెటకారం గా.
వాళ్ళని అక్కడే ఉంచి ఎవరి పని మీద వాళ్ళు వెళ్లి పోయారు డోర్ లాక్ చేసి జాని,వైశాలి.
రూం లో నలుగురు బయట పడటానికి ట్రై చేశారు కానీ కుదరలేదు.
"ఏమి చేద్దాం"అడిగాడు జాని రెండో రోజు.
"వసుందర ను అడిగితే"అంది వైశాలి.
"మా దారి అయితే వీళ్ళని కోర్టు కి అప్పగించాలి."అన్నాడు.
"ఒక పని చెయ్యి మిగతా ముగ్గుర్నీ సరెండర్ చెయ్యి"అంది.
ఖాన్ గాడిని ఉంచి మిగిలిన ముగ్గుర్నీ ఆఫీసర్స్ కి అప్పగించాడు జాని.
"గుడ్ జాబ్ జాని,ఏమి కావాలో అడుగు"అన్నాడు dig.
"సెలవు కావాలి"అన్నాడు జాని.
dig సానుభూతిగా చూసి లీవ్ సాంక్షన్ చేశాడు.
ఖాన్ గాడిని డికీ లో పడేసి కార్ లో జమ్ము తీసుకు వచ్చారు.
కొద్దిసేపు రెస్ట్ తీసుకుని ఢిల్లీ వైపు బయలుదేరారు.
జమ్ము దాటగానే ఫోన్ కి సిగ్నల్ వచ్చేసింది.
వసుందర కి చెప్పింది వైశాలి"ఖాన్ దొరికాడు,ఢిల్లీ కి తెస్తున్నాను.''
దారిలోనే వాళ్ళకి యూట్యూబ్ న్యూస్ చానల్ ద్వారా uno వాళ్ళ మర్డర్స్ గురించి తెలిసింది.
"అనుమానం లేదు వీడు శ్రీనగర్ లో కూర్చుంది ఈ పని మీదే"అంది వైశాలి జాని తో.
కార్ ఢిల్లీ వైపు స్పీడ్ గా వెళ్తోంది.
అప్పటికే ఖాన్ మిస్స్ అయిన విషయం పాక్ ఇంటెలిజెన్స్ కి తెలిసింది.