
మిత్రులకు నమస్కారం.. ఇది నేను రాస్తున్న మొదటి కథ.. నా జీవితంలో ఇప్పటి వరకు చూసిన కొన్ని సన్నివేశాలని మీకు చెప్పాలి అనుకుంటున్నాను.. ఇందులో కల్పితం ఉంటుంది.. అలా అని నేను చెప్పేది అంత కల్పితం కూడా కాదు.. ఇందులో నిజం కూడా ఉంటుంది. సందర్భానీ బట్టి నిజాలు కల్పితాలు కథలో అల్లుకుని ఉంటాయి..