28-01-2020, 08:39 PM
(27-01-2020, 02:47 PM)bhaijaan Wrote: అందరికీ నమస్కారం....మీ ఆరోగ్యమే ముఖ్యం
ముందుగా చెప్పిన టైం కి అప్డేట్ ఇవ్వనందుకు క్షమాపణలు....
జరిగిన ఆక్సిడెంట్ వల్ల రోజు బంధువులు ఫ్రెండ్స్ రావడం వల్ల మరియు హస్పిటల్ నుండి ఇంకా పది రోజుల వరకు బయటకు రాలేక పోతున్న....
కాబట్టి కొద్దిగా ఓపిక పట్టండి....
అలాగే నా క్షేమం కోరుకుంటున్న మిత్రులు అందరికీ కృతజ్ఞతలు... ముఖ్యంగా స్టోరీస్ మరియు ప్రసాదరావు గారికి....
ఈ విషయం చెప్పడానికి కూడా చాలా కష్టపడి ఫోన్ తో బాత్రూమ్ లోనుండి చెఋతున్నా.....
తర్వాతే ఏదైనా
Take care
Get well soon