29-01-2020, 02:16 AM
జాని,వైశాలి కలిసి ఖాన్ మీద నిఘా ఉంచారు.
వాడు శ్రీనగర్ సిటీ బయటకు వెళ్తుంటే ఫాల్లో అయ్యారు.
జాని బైక్ నడుపుతూ ఉంటే వైశాలి వెనకాల కూర్చొని ఉంది.
ఖాన్ కార్ నీ ఒక తోట బయట ఆపి లోపలికి వెళ్ళాడు.
బైక్ ఆపి వీళ్ళు ఇద్దరు కూడా వాడిని ఫాలో అయ్యారు.
ఖాన్ అక్కడ ఇన్ఫర్మర్ తో మాట్లాడుతుంటే వీళ్ళు చెట్టు చాటునుండి వింటున్నారు.
కాసేపటికి ఏదో మెడకి తగిలితే వైశాలి వెనక్కి చూసింది.ఇద్దరు ముష్కరులు నిలబడి ఉన్నారు.గన్స్ వీళ్ళ వైపు aim చేసి ఉంచారు.
వైశాలి ఆలోచించే లోపు జాని ఇద్దరి మీదకి దూకేశాడు.
వాళ్ళకి తేరుకునే టైం ఇవ్వకుండా కొట్టేస్తున్నడు.
ఆ సౌండ్లకి ఖాన్ కూడా వచ్చాడు.
ఇక వైశాలి కూడా రంగంలోకి దిగింది.
వాళ్ళు మొత్తం నలుగురు, వీళ్ళు ఇద్దరు.
ఎవరు ఎవరిని కొడుతున్నారు అనేది అర్థం కాకుండా బాదేసారు జాని,వైశాలి.
ఇరవై నిమిషాల తర్వాత నలుగురు దెబ్బలకి స్పృహ తప్పి పడిపోయారు.
నలుగుర్ని వాళ్ళ కార్ లోనే పడేసి వైశాలి డ్రైవ్ చేస్తుంటే బైక్ మీద జాని దారి చూపిస్తూ వాళ్ళ area కి తీసుకువెళ్ళాడు.
అక్కడ కొందరు కానిస్టేబుల్స్ హెల్ప్ తో నలుగుర్ని ఒక పాత రూం లో పడేశారు.
వాళ్ళకి స్పృహ వచ్చేసరికి వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి.
ఎదురుగా డోర్ తీసి ఉంది వరండాలో వైశాలి, జాని టీ తాగుతూ కూర్చుని చూస్తున్నారు వీళ్ళని.
"ఎలా ఉన్నావు ఖాన్ అన్నయ"అంది వైశాలి.
"ఏవితివే లంజముండా నువ్వు"అరిచాడు ఖాన్.
"తప్పు అన్నయ్యా అల బూతులు మాట్లాడకూడదు"అంది నవ్వుతూ.