07-02-2019, 03:44 PM
(07-02-2019, 03:10 PM)NanduHyd Wrote: ఏంటి ఈ మధ్య అందరూ ట్విస్ట్ లు ఇస్తున్నారు. అప్డేట్ వచ్చిందేమోనని వంద సార్లు చెక్ చేసుకుంటున్నాను. ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న. రచయిత దేవుళ్ళు..
మా మొర ఆలకించి ఇలాంటి క్లిష్ట సమయంలో అప్డేట్ కాస్త తొందరగా ఇవ్వగలరు అని వేడుకుంటున్న.
కచ్చితంగా మీ సమస్య నీ పరిగణనలోకి తీసుకుంటాము