27-01-2020, 03:18 AM
తెల్లారక వసుందర నింపాదిగా ఫ్రెష్ అయ్యి వచ్చి కాఫీ తాగుతూ పేపర్ చూస్తూ టీవీ పెట్టింది .
పాక్ గవర్నమెంట్ దాడికి దిగింది
"uno గార్డ్స్ ని చంపి మా దేశం లోకి వస్తే వాళ్ళని చంపాము ,డెడ్ బాడీస్ ఇక్కడే ఉన్నాయి "పాక్ విదేశాంగ మంత్రి రెచ్చిపోయాడు
వసున్ధరా ,ఖంగారుగా ఆఫీస్ కి ఫోన్ చేసి వివరాలు అడిగింది .
ఆ రోజు మధ్యాహ్నానికి uno , పాక్ విడివిడి గ అంతర్జాతీయ న్యాయస్థానం లో ఇండియా మీద కేసు వేసాయి .
$$$
"శెభాష్ ,ఖాన్ కి నజరానా ఇవ్వండి "చెప్పాడు పాక్ పీఎం
####
"ఇది 370 రద్దుపై ప్రతీకారమే కానీ ప్రూవ్ చేయలేము "అంది స్మిత .
ఇక ఇండియా తన నిర్దోషిత్వం నిరూపించుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది .
అయితే టీవీ ,నెట్ లేకపోవటం తో వైశాలి కి ,జానీ కి పూర్తి వివరాలు కానీ ,సరైన న్యూస్ కానీ తెలియలేదు .