Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance విసి(VC) ఒక భగ్న ప్రేమికుడు
(07-02-2019, 01:46 PM)dom nic torrento Wrote: మీ కథలో కారెక్టర్స్స్ చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాయి విక్కీ గారు, 

అరే డోర్ వేసుకోకుండా అలా ముద్దులు పెట్టుకోవడమేనా ?  కొంచెం కూడా సిగ్గు లేకుండా, ఈ విసి కి, రుచి కి తెలివే లేదు.  మొదటి సారి కాబట్టి వదిలేస్తున్న,  ఈ సారి ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే సెక్యూరిటీ అధికారి కంప్లెట్ ఇస్తాను జాగ్రత్త.....

ఇక ఆ జావిద్, ధనుష్ కు అయితే సిగ్గే లేదు, అలా ముద్దు పెట్టుకుంటూ ఉంటే చొంగ కార్చుకుంటు చూడడమేనా ? 

సరే జావిద్ ధనుష్ మగాళ్లు కాబట్టి చూస్తున్నారు. అరే ఫాతిమా కు ఏమంత రోగం, ఆడది కొంచెం సిగ్గు పడాలి అని కామన్ సీన్స్ లేదండి ?

మొదటి అప్డేట్ లో అయితే మేఘన, తన గురించి ఎంత తక్కువ అనుకుంటే అంత మంచిది,  దొరికింది కదా అని, టెలీస్కోప్ లో నుండి జూమ్ చేసుకుని సెక్స్ చేసుకునేది చూడడమేనా ? చ చ చ, ఈ ఆడవాళ్లు మరీ చెడిపోతున్నారు మీ కథ లో.

ఇలా ప్రతి క్యారక్టర్ ఎక్కడికక్కడ  అలా నిర్లక్ష్యంగా పనులు చేస్తూ ఈ సభ్య సమాజానికి ఎం మెసేజ్ ఇద్దాం అని అనుకుంటున్నారు ? 

విక్కీ గారు చాలా బాగా రాస్తున్నారు. ఫస్ట్ టైం అనుకుంట గాసిప్ లో ఇలాంటి స్టోరీ చదవడం, విసి కారెక్టర్ లో మీరు బాగా ఇన్ వాల్వ్ అయ్యి రాస్తున్నారు అనుకుంట, అందుకె విసి ఎవరితో పడితే వాళ్ళతో సెక్స్ చేస్తున్నాడు. మీ రైటింగ్ బాగుంది. ఏదో మంచి కథను మాకోసం పట్టుకొచ్చారు అనిపిస్తుంది. నిన్న రాత్రి కథ స్టార్ట్ చేసి ఇప్పుడే ముగించాను. ఎంతో చక్కగా ఉంది. 
కామెంటర్స్ కోసం కాకుండా మాలాంటి సైలెంట్ రీడర్స్ కోసం కథను దిగ్విజయంగా పూర్తి చేయండి. 

ఇట్లు,
పైన చూసే ఉంటారు కదా మళ్ళీ ఎందుకు ?

మీ అభిమానాన్నికి చాలా సంతోషం DOMINC  TRENTO మీరు నా లాగే fast & furious కీ ఫ్యాన్ అనుకుంటున్నా ఇంక మీరు చెప్పింది నిజమే నా కథ లో  కారెక్టర్స కీ సిగ్గులేదు అలా ఉంటే  ఇలాంటి ఒక  బోల్డ్ లవ్ స్టోరీ కీ కిక్ ఉండదు నేను ఈ  కథని మనసులోతు నుంచి రాస్తున్నా అందుకే  అందరికీ తొందరగా నచ్చింది మన రీడర్స్ కూడా సెక్స్ content కోసం  కాకుండా  ఒక  పచ్చి  ప్రేమ  కథ నీ ఇంత బాగా  మెచ్చుకున్నారు మీ విమర్శలు  కూడా  చాలా బాగుంది 
Like Reply


Messages In This Thread
RE: విసి(VC) ఒక భగ్న ప్రేమికుడు - by Vickyking02 - 07-02-2019, 02:19 PM



Users browsing this thread: 5 Guest(s)