25-01-2020, 08:03 AM
(25-01-2020, 12:51 AM)Mahesh12345 Wrote: అబ్బా కేక అండి మీరు కత్తిలా ఉంది కథ
మలయాళం సామెత మలయాళం పదాలు చాలా బాగున్నాయి ఇలానే
రాయండి అసలు ఎంత గొప్పగా రాస్తున్నారో మాకు తెలియని విషయాలు కూడా మీ వల్ల తెలుసుకుంటున్న ఇలానే రాయండి
Kekaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa keko kekaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa katti turumu fantastic mind-blowing super fabulous inkemina unte Avi kuda
మహేష్ 12345 గారు నమస్కారం.....
నా రచన సంగతి తెలువదు కాని మీ ఈ
కామెఁట్ కే ేే ే ే ేకా boss ......
అందలం ఎక్కించడం అఁటే ఇలా అని ఇప్పుడు అర్థం అయ్యింది
. "I lOVED IT "boss
ఇప్పటి నుండి down feel అయినప్పుడల్ల
మీ కామెంట్ చదువేసుకోడమే
Boost is my energy లా ఈ రోజు నుండి
"మీ కామెంట్ ఈస్ మై ఎనర్జి" boss
మీ ఈ అభిమానానికి.... ప్రోత్సాహనానికి
నా కోటి కోటి దన్యవాదాలు
Thanks again
mm గిరీశం