25-01-2020, 07:53 AM
మహేష్ అద్బుతమైన అప్డేట్ ఇచ్చారు. అయితే మీరు ఉన్నట్టుండి మాయమై పోయిన కొద్ది సమయంలో మాకు ఎంతో భయం కలిగింది మీకెమైందో అని. దెవుడిదయవల్ల మీరు బాగున్నారు. చిరకాలం బాగుండాలి.
Jtkp లొ లాగ ఇక్కడ కూడ మన బుల్లి మహేష్ శాలా మాదరి వస్తు ప్రదర్శన ఇచ్చి బహుమతి లభించే ఘట్టం అద్భుతంగా ఉంటుంది అనుకుంటున్నాను. అందుకే వెచి ఉన్నాము. వర్ణనాతీతం మీ కథా రచనం.