25-01-2020, 07:39 AM
(24-01-2020, 07:20 PM)sravan35 Wrote: చాలా అద్బుతం గా వుంది గురువుగార్య్ అప్డెట్...అటు శ్రుంగారం..ఇటు suspense thriller..చాలా చాలా బాగుంది...
రమణ రషీద ల మాటలు బాగున్నాయి...
నమస్కారాలు శ్రవణ్ 35 గారు.
మీకు ఈఅప్డేట్ నచ్చినందుకు థ్యాంక్యు వెరీమచ్......
మీ ప్రోత్సాహనానికి ఈ అభిమానానికి
నా దన్యవాదాలు......
mm గిరీశం