24-01-2020, 09:12 PM
లక్ష్మి గారు, మీ కథనం అద్భుతం. నన్నడిగితే, ఇంగ్లీష్ కథ కంటే కూడా బావుంది. మీరు రాసే పద్ధతి చూస్తుంటే, చెయ్యి తిరిగిన రచయిత లాగా ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఈ కథ రాయటానికి పూనుకోవటం గాసిప్ సైట్ , పాఠకుల అదృష్టం! హాట్స్ ఆఫ్!!