24-01-2020, 06:33 PM
మిత్రులారా..
నా మొదటి ప్రయత్నంగా మ.కా.రా గారి చే వ్రాయబడిన "ఆంటీ ..ఐ..లవ్ యు..", షకీలా (కలం పేరనుకుంటాను) చే వ్రాయబడిన "శారద పిన్ని" మరియు (రచయత పేరు తెలియదు) "సునీత సమ్మర్ వెకేషన్" అన్న మూడు కధలను ఆధారంగా..నా మార్పులు చేర్పులతో.. "స్వర్ణాభిషేకం" అనే కధని రూపొందించాలనుకుంటున్నాను..
Admn వారికి గానీ, పైన చెప్పిన కధల అసలు రచయతలకు గానీ, కాక మీలో ఎవ్వరికైనా అభ్యంతరాలుంటే, తెలియజేయండి..
నా సాహసాన్ని వుపసంహరించు కుంటాను..
మీ స్పందనలకై వొకటి రెండు రోజులు వేచి చూద్దామనుకుంటున్నాను..
మీ
తెలుగబ్బాయి 1950