24-01-2020, 08:43 AM
(23-01-2020, 10:33 AM)Lakshmi Wrote:
గిరీశం గారూ...
ఎప్పటిలానే update చాలా బాగుంది...
మొదటి పేరాలో రమణ, రశీదాల సంభాషణ చాలా బాగుంది....
అదేవిధంగా సిద్దు, సుజా ల సంభాషణ కూడా చాలా చక్కగా ఉంది
మూడో పేరాలో అనుకుంటా... సిద్దు, శ్రీవాత్సవ, గజేంద్ర, జేడీ లలో ఎవరు ఏ వాక్యం పలుకుతున్నారు అనేదాంట్లో కాస్త confusion ఉంది...
జేడీ దేశం కోసం రమొల్లాను ఆపరేషన్ లోకి తీసుకురావడం మనసును కదిలించింది....
"ఒక వర్షాకాలపు సాయంత్రం" అనే యండమూరి నవల గుర్తొచ్చింది
రమణ రశీదాల సంగమం tempting గా ఉంది...
కేరళ గ్రామ వివరాలు, ఆశారి లాంటి పదాలు , శ్రీధరన్ ఆషారి గురించిన వర్ణన ఆకట్టుకున్నాయి...
అభినందనలతో కూడిన ధన్యవాదాలు మీకు
లక్ష్మిగారు గుడ్ మార్నింగ్
మీ కమెంట్ చదివా దన్యవాదాలు, థ్యాంక్స్
ఇక 3వ పేరాలో గజేంద్రన్, శ్రీవాస్తవా, సిద్దూ,
JD ల మద్య సంభాషణా.......
నలుగురూ మందు కొట్తూ మాట్లాడుతున్నారుగా మాడమ్ అందుకే అలా
కలగాపులగంగా ......
చిన్న ఎక్స్పెరిమెంట్లా ట్రై చేసా....
ఒకరి సంభాషణ లోకి మరోకరు దూరడం...
సో ... చదివేటప్పుడూ కూడా ఆ ఎఫెక్ట్ కనపడింది అని మీ కామెంట్ ద్వారా అర్థం అయ్యింది
దాన్ని మీరు ఈసీ గా కనిపెట్టేసారు .....
థాంక్యూ మేడమ్ థ్యాంక్యూ
మీ అభిమానానికి ప్రోత్సాహనానికి మరోసారి దన్యవాదాలు చెపుతూ.....
mm గిరీశం