24-01-2020, 02:27 AM
పాక్ నేషనల్ అసెంబ్లీ లో 370 గురించి చర్చ మొదలు పెట్టింది.
అదే టైం లో బోర్డర్స్ లో రెండు వైపులా ఫైరింగ్ మొదలు అయ్యింది.
ఇండియన్ పార్లమెంట్లో తర్వాత రోజు 370 రద్దు చేసి,జమ్ము కాశ్మీర్ లను లద్దక్ ను వేరు చేశారు.
రెండింటినీ కేంద్ర ప్రభుత్వం ut లని ప్రకటించింది.
పాక్ ఎంత అరుస్తున్న మిగతా దేశాలు పట్టించుకోలేదు,ఎవడి గొడవలో వాళ్ళు ఉన్నారు.
ఇండియా లో కూడా ఎవరు పట్టించుకోలేదు.
370 చనిపోయింది.