23-01-2020, 10:14 AM
చాలా సంతోషం. మీరందరు కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయం చెప్పారు. చాలామంది వేలంపాట కోసం ఎదురు చూస్తున్నారు. దానికంటే ముందు ఇంకో ఒకటి రెండు ఉపాదాట్లు ఉండవుతున్నాయి. తర్వాత వేలంపాట మొదలవుతుంది.
నేను అప్డేట్ ఇచ్చి నాలుగైదు రోజులే అవుతుంది. కొద్దిగా ఓపిక పట్టండి. మీకు నాచేలాగా రాయడానికి ట్రై చేస్తాను. ఈవారం నైట్ షిఫ్ట్, కోడలుపిల్ల అప్డేట్ ఇవ్వక పోవచ్చు.
ఇంకో కథ రాద్దామని మొదలుపెట్టాను. కుదిరితే ఈరోజు లేదా రేపు ఒక అప్డేట్ ఇస్తాను.