Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance విసి(VC) ఒక భగ్న ప్రేమికుడు
అలా అందరూ నవ్వుతూ లోపలికి వెళ్లారు "నేను కాఫీ తేస్తాను అండీ" అని లోపలికి వెళ్ళింది రుచి సరే అని ఇద్దరూ సోఫా లో కూర్చున్నారు "అంతా మనం అనుకున్నటే జరిగిందా అన్నయ్య" అని అడిగాడు విసి "ప్లాన్ చేసింది నువ్వు రా ఫెయిల్ అవుతుందా" అని నవ్వుతూ చెప్పాడు రమణ "సరే కానీ ఆ అమ్మాయి కోసం అంత రిస్క్ తీసుకుని మరీ ఇంత చేశావ్ ఎందుకు "అని చిలిపి గా అడిగాడు రమణ "ఆ అమ్మాయి నీ చూడగానే ఎందుకు తెలియని ఒక feeling మొదలైంది అన్నయ్య తన కోసం ఏమైనా చేయడానికి నా మనసు ఊరకలు వేస్తుంది ఐ థింక్ ఐ లవ్ హర్ "అని చెప్పాడు విసి ఇది మొత్తం కిచెన్ లో నుంచి వింటుంది రుచి తనకి కూడా విసి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది దాంతో తనకు తెలియకుండా నే విసి నీ ఎప్పుడో తన మనసు లోకి ఆహ్వానించింది తరువాత  రమణ కాఫీ తాగేసి  వెళ్లిపోయాడు 

తరువాత విసి రుచి కీ తన అక్క వీ పాత బట్టలు ఇచ్చి కాలేజీ కీ రెడీ అవు అని చెప్పి తను రెడీ అయి వచ్చాడు అప్పుడే డ్రస్ మార్చుకొని వచ్చిన రుచి నీ చూసి అలాగే ఆగిపోయాడు తన జీవితంలో ఎంతో మంది అమ్మాయిలను చూసి కూడా ఇంత లా డిస్టర్బ్ కాలేదు కానీ ఈ అమ్మాయి నీ మాత్రం ఎంత చూసినా మళ్లీ మళ్లీ చూడాలి అని అనిపిస్తుంది విసి కీ అలా రుచి నీ కాలేజీ లో జాయిన్ చేయించి తన చదువుకు అని విధాలుగా సహాయం చేశాడు విసి అలా 2 నెలలు గడిచిపొయాయి 

విసి కీ మెల్లగ భయం మొదలు అయింది అమ్మ వాళ్లు వస్తే రుచి నీ ఎలా మ్యానెజ్ చేయాలి అని ఆలోచిస్తుంటే విసి వాళ్ల అమ్మ నుంచి ఫోన్ వచ్చింది "రేయి వినోద్ మేము మా వీసా ఇంకా 3 నెలలు EXTENT చేయించుకున్నాం మీ అక్క కీ delivery టైమ్ దగ్గరికీ వచ్చింది నీ అల్లుడు నీ తీసుకొని ఒకే సారి Christmas holidays కీ అందరం వస్తాం" అని చెప్పి ఫోన్ పెట్టేసింది విసి కీ చాలా సంతోషం వేసింది అప్పుడే shopping నుంచి వచ్చింది రుచి" ఏంటి అంత హ్యాపీ గా ఉన్నారు "అని అడిగింది" ఎమ్ లేదు అమ్మ ఫోన్ వాళ్లు ఒకేసారి మన అల్లుడి ని తీసుకొని వస్తారు అంటా "అని చెప్పాడు 

విసి మాటలో అర్థం తెలిసిన కూడా కావాలి అని "మన అల్లుడు ఏంటి తను మీ అక్క కొడుకు మీకు అల్లుడు అవుతాడు నేను ఏమైనా మీ పెళ్లాన్నా నాతో కలిపి అంటున్నారు "అని లోలోపల నవ్వుకుంటు అనింది రుచి"  అయితే నా భార్య వీ అవుతావా "అని అడిగాడు విసి  "నేను సరదాగా అన్నాను  సార్" అని షాక్ 
లో చెప్పింది రుచి "నేను మాత్రం నిన్ను serious గా ఇష్టపడుతున్న "అని చెప్పాడు విసి వెంటనే విసి నీ గట్టిగా hug చేసుకోని ముద్దు పెట్టుకుంది రుచి "I love you విసి I love you so much" అని తన తల విసి గుండె మీద పెట్టి కన్నిరు కార్చింది అప్పుడు వినోద్ రుచి ముఖాని తన అరచేతిలో తీసుకొని నుదుటి పైన ముద్ద పెట్టి, కళ్లు పైన ముద్దు పెట్టి మెల్లగ పెద్దాలు పైన ముద్దు పెట్టాడు అలా వాళ్ల పెదవులు ఒకరి పెదవి పై ఒకటి పోట్లాడుకుంటున్నాయి 

అలా పెద్దవులు మధ్య యుద్ధం జరుగుతుంటే తలుపు దెగ్గర నిలబడి ఇది అంత చూస్తూన్నారు జావిద్, ధనుష్, ఫాతిమ 
[+] 2 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: విసి(VC) ఒక భగ్న ప్రేమికుడు - by Vickyking02 - 06-02-2019, 08:43 AM



Users browsing this thread: 1 Guest(s)